07-09-2026, 10:23 AM
(This post was last modified: 07-09-2026, 10:24 AM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
(07-09-2026, 10:12 AM)k3vv3 Wrote: మిత్రులారా
ఇదిగో కొత్త అప్డేట్ మీ కోసం
https://www.mediafire.com/file/10p9hauwo...7.pdf/file
వచ్చేవారంనుండి అప్డేట్ ఉండకపోవచ్చు, కారణం
ప్రతీవారం ఓ ఆప్ ఉచితంగా ఇచ్చేది, ఇపుడు సంవత్సరానికి రు.1500 కట్టమని ఈరోజు నుండి ఉచితసేవలు ఆపేశారు.
చాలా చాలా థాంక్స్ అండి
కాకపోతే వచ్చే వారం నుంచి అప్డేట్ రావడం లేదు అంటే బాధ గా ఉంది కానీ ఎప్పుడూ ఆశ నీ కోల్పోవద్దు అంటారు కదా అలానే ఇప్పుడు కూడా ఆశ నీ కోల్పోవడం లేదు. మాలాంటి అభిమానుల కోసం ఏదో ఒక రూపం లో మీకు అందుతాయి ఆ నవల లు. అప్పుడు అవి ఇక్కడ పోస్ట్ చెయ్యండి
మిగతాది అంత దైవెచ్చ


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)