05-09-2026, 07:16 AM
డోమ్ గారు మీరు దయచేసి మీ అప్డేట్ లో చెప్పండి ఎందుకంటే చాలా మంది మీ అప్డేట్ మొత్తాన్నీ కలిపి quote చేసి కామెంట్ చేస్తున్నారు దానివల్ల సరిత్ గారు ఇబ్బంది పడుతున్నారు అంటే లోడ్ సైట్ మీద పడుతుంది కదా
దయచేసి మామూలుగా రిప్లైస్ పెట్టమని చెప్పండి మీరు
సరిత్ గారు చెప్తుంటే వినడం లేదు అది మీరు అప్డేట్ లో చెప్తే వింటారు కదా అందుకని
ఇది మన సైట్ మనమందం కలిసి దీన్ని నడిపించుకోవాలి
దయచేసి ఎవరు కూడా అప్డేట్ మొత్తాన్నీ కలిపి quote చేసి కామెంట్ చెయ్యద్దు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)