04-09-2026, 09:50 PM
(This post was last modified: 04-09-2026, 10:08 PM by Mahesh12345. Edited 1 time in total. Edited 1 time in total.)
ముందు గా మీరు కథలు ఎలా రాస్తారు అంటే నరాల్లో అడ్రినలిన్ ప్రవహించడం కాదు పరిగెత్తెలా రాస్తారు ప్రతిసారీ.
అంటే జనాలకి ఎలా ఉంటుంది అంటే కారెంతల ఉంటుంది కానీ కారదు అలా రాస్తారు మీరు లైక్ ఒకసారి కారిపోతే మూడ్ పోతుంది అలా కాకుండా కారకుండా ఉన్నంత సేపు మూడ్ లోనే ఉంటారు చూడండి హై లో అలా ఉంటాయి మీ స్టోరీస్
ఒకసారి నైట్ 10 ఆ టైమ్ అనుకుంటా అప్పుడు మొదలుపెడితే మార్నింగ్ 4.30 వరకు భరత్ స్టోరీ చదువుతూనే ఉన్న. విచిత్రం ఏంటి అంటే చదివేటప్పుడు కాసేపు హై లో ఉంటుంది ఆయుధం తర్వాత భరత్ బాధ పడటం అప్పుడు టీచర్ బాధ పడటం అప్పుడు మళ్ళీ ఆయుధం డౌన్ అవుతుంది. మళ్ళీ మీరు స్టోరీ లో ఇంకో అప్డేట్ రాసి ఆయుధాన్ని నిలబెడితే లాస్ట్ లో ఇది కల అని చెప్పి మళ్ళీ డౌన్ చేయిస్తారు ఈ రకం గా కథ అయిపోయినంత సేపు కారలేదు అలా కథ మీద పట్టు తగ్గకుండా మీరు రాస్తారు.
కానీ మళ్ళీ షార్ట్ ఫిల్మ్ స్టోరీ అది ఇంకో రకం అప్డేట్ అప్డేట్ కి కారిపోయేటట్టుగా రాసారు.
ఈ టైపు లో ఉంటాయి మీ కథలు.
ఇప్పుడు ఈ మరిది వదినలు కూడా అంతే పెంచుతారు హై లోకి తీసుకెళ్లి. మళ్ళీ హై మూడ్ లో వుండగానే అప్డేట్ క్లోజ్ అవుతుంది మళ్ళీ ఇంకో వారం కోసం వెయిటింగ్ ఎలా అంటే వారపత్రిక లాగా
ఇలాంటి సంభాషణలు తో ఎరోటిక్ గా రాయాలి అంటే మీరు వీరన్న గారు,good మెమోరీస్ గారు ఇలా కొంతమంది చాలా బాగా రాస్తారు.
కానీ ఒకటి మాత్రం నిజం చెప్పాలి అండి సైట్ లో మీలాంటి వాళ్ళు అంటే వీరన్న గారు,dom గారు,good మెమోరీస్ గారు, పల్లకి (takkula sajal) గారు,మాంగో శిల్ప గారు, చారి 113 గారు, అనామిక గారు, actressdarkhub గారు, megha _స్వీటీ గారు, kiran7 గారు ఇంకా కొంతమంది ఉన్నారు గుర్తు కి రావడం లేదు సమయానికి. మీలాంటి వారు అందరూ కూడా సైట్ లో మాణిక్యాలు లాంటి వారు.
మీలాంటి వాళ్ళ వల్లే ఈ సైట్ కి ఇంత ఆదరణ పెరుగుతుంది అంటే కొంతమంది కొత్తవాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు చాలా బాగా రాస్తున్నారు.
మీలాంటి వాళ్ళ అందరికీ మనస్పూర్తిగా అభినందన లు నా తరపు నుంచి. ఎంతో కష్టపడి మా లాంటి వాళ్ళ సుఖం కోసం మీ టైమ్ నీ వెచ్చించి ఇక్కడ అప్డేట్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం అండి
ఇంకా లాస్ట్ లో ఒక మాట అందరూ చెప్పేదే మీకు ఆల్రెడీ తెలిసిందే అయిన కూడా మళ్ళీ చెప్తున్న నా తృప్తి కోసం అప్డేట్ చాలా బాగుంది నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిటింగ్ త్వరగా తర్వాత అప్డేట్ ఇవ్వండి అంటే ఎలాగో టార్గెట్ పూర్తి చేస్తేనే ఇస్తారు అనుకోండి నేను కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఆ విషయం లో
ఏదో చిన్న ఆశ తో అడిగాను అంతే


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)