04-09-2026, 09:53 AM
అయ్యా నేను ఎలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు ఈ స్టోరీ ని k_ramp బ్రదర్ స్టోరీ అసలు ఆ సస్పెన్సు ట్విస్ట్ లు మైండ్ పోతుంది మీ లాగే కొందరు ఉన్నారు @takul sajal ఇంకా కొంతమంది ఉన్నారు స్టోరీ అయితే ఫెంటాస్టిక్ ఎక్కడ కుడా డిస్సపాయింట్ లేదు ఇంట్రస్ట్ గా ఉంది keep it up bro


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)