01-09-2026, 01:13 PM
(01-09-2026, 12:13 PM)Uday Wrote: Ram_Rao సామీ ఏమిటీ రచ్చ, పొద్దున్నే రెండు బిపి మాత్రలు వేసుకునేటట్లు చేస్తున్నావయ్యా..తలంతా గిర్రున తిరుగుతోంది. ఏది నిజం, ఏది అబద్దం, ఎవరు నిజం, ఎవరు అబద్దం...కథను చదువుతున్నాననేది నిజం, కథనం అర్థమౌతుందనేది అబద్దం...అసలు రచయిత మనసులో ఏముందో తెలియడం లేదు...కొనసాగించండి
కరెక్ట్ మీరు చెప్పింది


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)