01-09-2026, 12:13 PM
Ram_Rao సామీ ఏమిటీ రచ్చ, పొద్దున్నే రెండు బిపి మాత్రలు వేసుకునేటట్లు చేస్తున్నావయ్యా..తలంతా గిర్రున తిరుగుతోంది. ఏది నిజం, ఏది అబద్దం, ఎవరు నిజం, ఎవరు అబద్దం...కథను చదువుతున్నాననేది నిజం, కథనం అర్థమౌతుందనేది అబద్దం...అసలు రచయిత మనసులో ఏముందో తెలియడం లేదు...కొనసాగించండి
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)