31-08-2026, 11:10 AM
(30-08-2026, 08:14 PM)అనామిక Wrote: అయ్యో అదేం లేదండి, Paty గారు ఇంగ్లీష్ లో కామెంట్ పెట్టారు కదా అని నేను కూడా రిప్లై ఇంగ్లీష్ లో ఇచ్చాను. నా మాతృభాష అంటే నాకు చాలా ఇష్టం. ఇకనుండి అన్ని కామెంట్స్ కి తెలుగులోనే సమాధానాలు ఇస్తాను. నాకు నా మాతృభాష మీద తప్ప ఇంకే భాష మీద మోజు లేదు.![]()
ఈ కథకి కాస్ పెట్టిన, పెడుతున్న అలాగే ప్రోత్సహిస్తున్న పాఠకులందరికీ నా ధన్యవాదాలు. ప్రతిఒక్కరికి వేరువేరుగా రిప్లైలు ఇవ్వాలంటే కథలో కామెంట్స్ ఎక్కువైపోతాయి కాబట్టి ఇలా అందరికీ ఒకేసారి తెలియజేసుకుంటున్నాను.![]()
![]()
ఈ కథకి అప్డేట్ వారంలో ఒకటి తప్పనిసరిగా అదికూడా పెద్ద అప్డేట్ ఉంటుంది. వీలయితే, కుదిరితే రెండు అప్డేట్ లు ఇవ్వడానికి ప్రయత్నించాను.
Nenu kuda telugu vadine, telugu lo typing telika English lo type chestu vuntanu, kvv gari non erotic kadhalu kuda chadivanu, ippudu ayite sivasai gari musi vunna talupula venuka Chaduvu tunnanu



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)