Thread Rating:
  • 15 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కుమారి జనరల్ స్టోర్
#27
మీ కథలు బుల్లెట్ ట్రైన్ లా స్పీడ్ గా వెళ్తుంటాయి. చాలా స్టోరీస్ రాస్తున్నా మీ నుండి అప్డేట్స్ మాత్రం కంటిన్యూ గా వస్తూనే ఉన్నాయి. మీ కథలు, కథనం సూపర్ గా ఉంటాయి . అలానే ఈ కథ కూడా సూపర్ గా స్టార్ట్ అయ్యింది. ఇంకా ట్విస్టులు స్టార్ట్ అవ్వలేదు. అవి వస్తే ఇంకా సూపర్ గా ఉంటుంది. మీకు ఆల్ ది బెస్ట్. 
ఈ సైట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్ మీరు. కథలు రాయడం వేరు ముగించడం వేరు. అందులో మీరు phd చేసేసారు . Iam a big fan of u.
[+] 1 user Likes styleraja's post
Like Reply


Messages In This Thread
RE: కుమారి జనరల్ స్టోర్ - by styleraja - 30-08-2026, 02:27 PM



Users browsing this thread: 1 Guest(s)