Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
కాంపౌండ్ ఎక్కి ఆగారు , మేము చంపాలనుకున్న SP మేడం మమ్మల్ని జైలులో మాత్రమే వెయ్యాలనుకున్నారు కానీ ఈ మేయర్ గాడు మా స్నేహితులను మాకళ్ల ముందే లాకప్ డెత్ చేసి ఇప్పుడు మమ్మల్నీ పైకి పంపించాలనుకున్నాడు , అవకాశం వస్తే మళ్లీ వచ్చి ఎలాగైనా SP మేడం ను కలిసి జరిగినదంతా వివరిస్తాము అని చెప్పి వెళ్లిపోయారు , కరెంట్ ఫెన్సింగ్ సైతం సిగ్నల్ ఇవ్వకుండా చాకచక్యంగా తప్పించుకోవడం చూసి ఆశ్చర్యపోయాను , ఎంతైనా ఆరితేరిన దొంగలు ....


మనమూ అలాగే చేద్దామా .... , వద్దులే అటూ ఇటూ అయ్యి సిగ్నల్ మోగింది అంటే మొదటికే మోసం వస్తుంది .
నా అదృష్టం ..... బర్త్డే సెలెబ్రేషన్ స్టార్ట్ అయినట్లు అందరి కళ్ళూ అటువైపే ఉండటం గమనించాను , ఫైల్ - హార్డ్ డిస్క్ ను బ్యాక్ ప్యాక్ లో ఉంచుకుని పొదలలో దాక్కుంటూ దైవానుగ్రహం అన్నట్లు చెట్టు చెంతకు చేరాను - పైకెక్కాను .

పూజీ ఎంత టెన్షన్ పడి ఉంటారో అర్థం చేసుకోగలను , ఎన్నిసార్లు గుండె ఆగినంత పని అయ్యుంటుందో , నన్ను చూడగానే కళ్ళల్లో చెమ్మ , జాగ్రత్త జాగ్రత్త అంటూ తాడు పట్టుకున్నారు .
పూజీకి ఫ్లైయింగ్ కిస్ వదిలి తాడును పెనవేసుకుని సగం దూరం సునాయాసంగా .....
తాడు వదులు అవుతున్నట్లు కిందకు కిందకు ..... ఆల్మోస్ట్ వీపు ఫెన్సింగ్ వైర్ ను టచ్ చేసేసేది .... , వదులవ్వడం ఆగిపోయింది .
పూజీ ఊపిరి వినిపిస్తోంది - శ్రమిస్తున్నట్లు అనిపిస్తోంది , పట్టు దొరకడంతో తాడును పట్టుకుని విల్లా మీదకు చేరిపోయాను .

చూస్తే అక్కడ వదులైన దిమ్మె వెనుక తాడును పట్టుకున్నది పూజీ ..... , అరచేతుల నిండా రక్తం .
పూజీ పూజీ .....
పూజీ : రేయ్ అంటూ సంతోషంతో వచ్చి కౌగిలించుకున్నారు , వొళ్ళంతా ఏంటీ రక్తం అంటూ చూసి చలించిపోతున్నారు - తలపై కూడా దెబ్బతగిలింది .
చిన్నవే దేవీ , దేవత కౌగిలితో నొప్పి మాయమైపోయిందిలే , త్వరగా మీ డాక్టర్ ఫ్రెండ్ దగ్గరకు తీసుకెళితే బెటర్ ఏమో ....
పూజీ : వెంటనే వెంటనే తీసుకెళతాను , ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చెయ్యకు అంటూ అల్లుకుపోయారు .
స్స్స్ లేదు లేదులే , కౌగిలింతలోనే హాయిగా ఉంది , అయినా నాకంటే పెద్ద సాహసం చేసింది మీరే అంటూ చేతులు అందుకుని గుడ్డను చుట్టాను , దేవతలా .... ఈ భక్తుడిని కాపాడుకున్నారన్నమాట .
పూజీ : నా ప్రాణం అంటూ చుట్టేశారు .
నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టాను .

డ్రోన్ ను క్యాప్చర్ చేసుకున్నాము - తాడు వదులవ్వడంతో కొక్కెం సులువై లాగేసుకున్నాము , ఇక్కడే ఉంటే ప్రమాదం , వెంటనే బయలుదేరాలి అంటూ అన్నింటినీ ప్యాక్ చేసుకున్నాము .
పూజీ డ్రైవ్ చెయ్యి అంటూ బెడ్ లా సెట్ చేసిన వెనుక సీట్లోకి చేరి సిస్టం సెట్ చేసుకున్నాను .
బారికేడ్స్ దాటేంతవరకూ టెన్షన్ పడ్డాము - అక్కడ కాపలా కాస్తున్నవారు ఫుల్ గా తాగి కారుమీదనే పడి ఉండటం చూసి నిర్భయంగా సిటీ వైపు బయలుదేరాము .
[+] 9 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 30-08-2026, 11:16 AM



Users browsing this thread: Rohan-Hyd, 3 Guest(s)