Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
మేయర్ : ముఖ్యంగా ఆ థర్మల్ ప్రాజెక్ట్ గురించిన డాకుమెంట్స్ ఉన్నాయో లేదో చూడు , మన MP గారు ఢిల్లీ పెద్దలను పట్టుకుని మన ఏరియా కు సంక్షన్ చేయించారు , దానికి మా ముగ్గురి 100 ఎకరాల పొలాన్ని ఫ్రీ గా ఇస్తున్నట్లు అన్నీ మీటింగ్ లలో డబ్బా కొట్టించుకున్నాము - మిగతా 3 వేల ఎకరాలు రైతుల నుండి కొట్టేయ్యబోతున్న విషయం దానికి బిక్షo వేస్తున్నట్లు మీ కష్టాలు తీరుస్తాను - ప్రాజెక్టు లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని అపద్ధాలను కనిపెట్టేసింది పైగా 20 - 20 - 20 పర్సన్టేజీలు మావేనని కనిపెట్టేసింది , ఆ షేర్ తో - ప్రాజెక్టు కరెంటును మన రాష్ట్రానికి ఉపయోగించకుండా వేరు వేరు రాష్ట్రాలకు అమ్మితే వేల కోట్లు కొల్లగొడుతున్నామనీ కనిపెట్టేసింది ఆ SP , ఆ ప్రాజెక్టు పొల్యూషన్ వలన చుట్టుప్రక్కల గ్రామాలన్నీ నాశనం అవ్వబోతున్నాయనీ కనిపెట్టేసింది SP , దానికోసం ఎన్ని ఫార్మ్ హౌస్ మర్దర్లు చేసాము - ఇంకా చెయ్యబోతున్నామని కూడా కనిపెట్టేసింది SP , ఇప్పటివరకూ ఒక్క కేసులేకుండా చూసుకున్నాము , ఒక్క నిజాయితీ అయిన ఆఫీస్ SP వచ్చింది - మనం కట్టుకున్న కోటలన్నీ కూలగొట్టాలనుకుంది , తనే కటకటాల్లోకి వెళ్లిపోతోంది .

కార్యకర్త : అలాంటిదానిని చంపేయాలన్నా .....
మేయర్ : మనల్ని ఇంత ఇబ్బందిపెట్టిన దానిని ఊరికే వధులుతానారా , ఇప్పుడు చంపితే వేళ్ళన్నీ మనవైపే , తనను లాకప్ డెత్ అంటూ లోపలికి వేయించాము - సమయం చూసి లాకప్ డెత్ చేసేద్దాములే , తొందరపడకురా ..... అంటూ రాక్షసనవ్వులు ..... , మన భండారం బయటపెట్టి ఉంటే ప్రజలే SP ని సిటీ కమిషనర్ చేసేవాళ్ళు , ఇప్పుడు అంతకుమించి పైకి వెళ్లిపోతోంది .

పూజీ : కూల్ కూల్ మహేష్ , నీ రక్తం మరిగిపోతోందని నీ ఊపిరి వింటేనే తెలిసిపోతోంది , మనకు కావాల్సినదంతా దొరికింది కదా ఇక జాగ్రత్తగా వచ్చెయ్యి .

PA : మేయర్ సర్ .... మొత్తం ఫైల్ ఉంది .
మేయర్ : రేయ్ వెనక్కు తీసుకెళ్లి హార్డ్ డిస్క్ తోపాటు కాల్చేయ్యండి , అలాగే లాకప్ డెత్ కాకుండా ఉన్న మిగతా ఇద్దరినీ తీసుకెళ్లి అక్కడే చంపేసి పాతేయ్యండి , వాళ్ళు ఉన్నా సమస్యే .
కార్యకర్తలు : అలాగే అయ్యా అంటూ ఫైల్ - హార్డ్ డిస్క్ తోపాటు బయటకు నడిచారు , రేయ్ మీరిద్దరూ ఆ స్టోర్ రూమ్ నుండి ఆ ఇద్దరినీ లాక్కుని రండి .

ఎలాగైనా ఆ ఫైల్ - హార్డ్ డిస్క్ చేజిక్కించుకోవాలి .
పూజీ : జాగ్రత్త రా ....
ఎవరి కంట పడకుండా స్పై టాయ్ వెహికల్స్ ను సర్వింగ్ దగ్గరకు తీసుకొని హ్యాండ్ బ్యాగులో ఉంచుకున్నాను , అక్కడ నుండి బయటపడ్డాను - విల్లా వెనుకకు వెళ్ళాను , ముసుగులో లాక్కెలుతున్న ఇద్దరి వెనుక చేతిలో బాటిళ్లతో ఊగుతూ వెళుతున్న కార్యకర్తలతోపాటు కాంపౌండ్ గోడ వరకూ వెళ్ళాను .
కార్యకర్త : రేయ్ మంట పెట్టు - రేయ్ నువ్వు గోతులు తియ్యి .
వాళ్లకు హెల్ప్ చేస్తున్నాను .

కార్యకర్త : రేయ్ నువ్వెవరురా అంటూ కత్తులతో దాడిచేశారు , సెలెబ్రేషన్ మ్యూజిక్ లౌడ్ గా ఉండటంతో వీళ్ళ కేకలు వినిపించడం లేదు .
గొంతుపై - నడుముపై - భుజంపై కత్తి గాట్లు ..... , మళ్లీ కేకలు వేయకుండా 32 పళ్ళు రాలేలా పిడి గుద్దులు గుద్దాను - కత్తులు లాక్కుని విసిరేశాను , మద్యం మత్తులో ఉండటం వలన కష్టపడాల్సిన అవసరం రాలేదు , కానీ దొరికిన కర్రలతో దాడి చేయడంతో తలపై రక్తం చిందించాల్సి వచ్చింది , శక్తినంతా కూడగట్టుకొని పిడి గుద్దులు గుద్దడంతో స్పృహతప్పి పడిపోయారు , వాళ్ళను తీసిన గోతులలో పడేసి , ఇద్దరి కట్లు - ముసుగులు తీసేసాను , మీరిక్కడే ఉంటే చంపేస్తారు పారిపోండి , వాళ్లకు తెలియకుండా వారి జేబులలో ట్రాకర్స్ వేశాను .
[+] 9 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 30-08-2026, 11:15 AM



Users browsing this thread: 2 Guest(s)