30-08-2026, 11:12 AM
పూజీ .... ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకూడదు , అందరూ బయట ఉన్నప్పుడే నేను వెళ్లి వాళ్ళల్లో కలిసిపోవాలి అంటూ ఒంటిపై కనిపించకుండా స్పై కెమెరాలు ఫిక్స్ చేసుకున్నాను - బ్యాక్ ప్యాక్ లో రెండు స్పై టాయ్ రిమోట్ వెహికల్స్ ను ఉంచుకున్నాను - ఏమేమి అవసరమౌతాయో తీసుకుని ఇద్దరం మాట్లాడుకునేలా చెవుల్లో సాటిలైట్ రిసీవర్స్ ఉంచుకున్నాము , క్యాప్ పెట్టుకుని తాడు ......
పూజీ : జాగ్రత్త మహేష్ అంటూ కౌగిలించుకున్నారు .
మన కుటుంబం కోసం అంటూ పూజీ నుదుటిపై ముద్దుపెట్టాను , చేతులు మరియు కాళ్ళు పెనవేసి తాడుపట్టుకుని ఆకాశం వైపు చూసి వ్రేలాడుతూ నెమ్మదిగా వెనుకకు వెళుతున్నాను .
పూజీ : భయంతో హార్ట్ బీట్ పెరిగిపోతున్నట్లు జాగ్రత్త జాగ్రత్త అంటూనే ఉన్నారు , క్షేమంగా దాటి చెట్టుని చేరుకున్నాక కానీ ఊపిరిపీల్చుకోలేదు .
పూజీ .... కింద చూసి చెప్పు .
పూజీ : వెయిట్ వెయిట్ .... now ఫాస్ట్ ఫాస్ట్ ..... , ఒక్కడే కనిపిస్తున్నాడు .
Ok అంటూ కిందకుదిగాను .
ఎవడ్రా నువ్వు .....
అటువైపుకు తిరిగి ఉచ్చపోస్తున్న వాడి తలను తిప్పేసాను - అక్కడికక్కడే పొదల్లో కుప్పకూలాడు .
ఇంకొకడు ఇక్కడున్నాడు దేవీ ....
పూజీ : Sorry రా గోడ చాటున కనిపించలేదు , ఇకపై జాగ్రత్తగా చూస్తాను , వాళ్ళ మీటింగ్ పాయింట్ కు గైడ్ చేస్తాను చాలామంది చేరారు అప్పుడే , వెళ్లు వెళ్లు వెళ్లు స్టాప్ స్టాప్ ఎవరో వస్తున్నారు .
పొదల్లో దాక్కున్నాను , త్వరగా వెళ్ళాలి .
పూజీ : క్లియర్ గోడ వరకూ వెళ్లొచ్చు , అక్కడే ఆగు ఆగు ఆగు .... ఇప్పుడు , ok ok ఆ బాక్సస్ వెనుక దాక్కో , వెళ్ళిపోయాడు , వాళ్ళల్లో కల్సిపోయినట్లు వాళ్ళలానే కాన్ఫిడెంట్ గా .....
Ok ok దేవత ఎలా అంటే అలా ....
పూజీ : ఒక పని చెయ్యి , క్యాటరింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి చూడు వేసుకుని సర్వ్ చేసేవాడిలా .....
సూపర్ - లవ్ యు పూజీ .... , బ్యాక్ ప్యాక్ తీసి క్యాటరింగ్ ఆప్రాన్ వేసుకుని డిషెస్ వెనుక చేరాను , అప్పటికే కొందరు చేరి మందు ఎంజాయ్ చేస్తున్నారు , అక్కడే ఎవరికీ అనుమానం రానీకుండా సెట్ చేసుకుని , రిమోట్ ద్వారా రెండు టాయ్ వెహికల్ ను వేరు వేరు సేఫ్ ప్లేసులోకి క్లియర్ గా రికార్డ్ అయ్యేలా చేసాను , మందు సర్వ్ చేసేవాడిలా వెళ్లి కేక్ టేబుల్ కింద మైక్ అతికించాను ప్రతీ మాటా రికార్డ్ అయ్యేలా .....
అంతలో మరికొంతమంది వస్తున్నారు .
పూజీ డ్రోన్ మాపై సెట్ చెయ్యి - గుర్తించలేనంత హైట్ మైంటైన్ చెయ్యి .
పూజీ : అలవాటైపోయిందిలేరా నేను చూసుకుంటాను .
సూపర్ .... , కమిషనర్ తప్ప రావాల్సినవాళ్ళు రావడం లేదు వాడి చేతిలో ఫైల్ - దొరికావురా , ధైర్యం చేసి స్పై టాయ్ వెహికల్ ను లోపలికి డ్రైవ్ చేయించాను , దొరికారు హాల్లో చుట్టూ బందిపోటు ముఠాల్లా మధ్యలో కుప్పలు కుప్పలుగా ఇండియన్ కరెన్సీ తోపాటు డాలర్స్ కూడా ఉన్నాయి కారణం వాళ్ళల్లో బ్లాక్ పీపుల్ కూడా ఉన్నారు , వీళ్ళిక్కడ ఎందుకు ఉన్నారు ? , స్పై టాయ్ వెహికల్ ఎవరి కంట పడకుండా మూలన సెట్ చేసాను , కొంతమంది కన్నడ మాట్లాడుతున్నారు - కొంతమంది తమిళ్ మాట్లాడుతున్నారు , ఏమి జరగబోతోందో .....
మేయర్ గాడు మధ్యలోకొచ్చి డాలర్స్ ను బ్లాక్ పీపుల్ కు ఇచ్చాడు , As you asked ..... డాలర్స్ లో పే చేసేస్తున్నాము , ప్రాడక్ట్ మిడ్నైట్ కల్లా డెలివరీ అవ్వాలన్నాడు .
బ్లాక్ పీపుల్ : బిగ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ .... ఇన్ థిస్ ప్రైవేట్ లొకేషన్ అంటూ ప్రైవేట్ బీచ్ మ్యాప్ ఇచ్చాడు , షార్ప్ మిడ్నైట్ ....
MLA & MP వైపు చూసి నవ్వి , ఇద్దరూ చేతులు కలుపుకున్నారు .
మేయర్ : ఎంజాయ్ ద పార్టీ అంటూ కొంతమందికి అప్పచెప్పడంతో పార్టీ ప్లేసుకు తీసుకొచ్చారు .
What about our ఫేక్ కరెన్సీ మేయర్ ..... , ఈ మొత్తం అమౌంట్ కు ఫేక్ కరెన్సీ కావాలి , రెండు నెలలలో మా స్టేట్స్ లో జరిగే ఎలక్షన్స్ లో అమ్ముడుపోయే ప్రజలకు ఇవ్వాలి , తెలివిలేని దద్దమ్మలు ఒరిజినల్ - ఫేక్ అని చూడకుండా అమ్ముడుపోతారు , డ్రగ్స్ తోపాటు నకిలీ మద్యం కూడా భారామొత్తంలో కావాలి .
మేయర్ : ఆ నైజీరియన్స్ చెపినట్లు మిడ్నైట్ కల్లా బీచ్ లో డ్రగ్స్ రిసీవ్ చేసుకుని అరకులో వందల ఎకరాలలో ధాన్యం నెపంతో పండిస్తున్న గంజాయి , మా వాటర్ ప్లాంట్ కింద రెడీ అవుతున్న నకిలీ మద్యం మరియు మా న్యూస్ పేపర్ ప్రింటింగ్ ఆఫీస్ కింద ప్రింట్ అవుతున్న దొంగనోట్లు మీకు డెలివరీ చేసేస్తాను , మీ స్టేట్స్ కే కాదు మా సిటీ లోని స్టూడెంట్స్ కు - జనాలకు డ్రగ్స్ అలవాటు చేయించి మా కాళ్ళ కింద బ్రతికేలా శాసిస్తాము , ఎలక్షన్స్ లో దొంగ నోట్లు - నకిలీ మద్యం పంచి మళ్లీ మళ్లీ మేమే గెలిచి అధికారం శాసిస్తాము అంటూ చేతులు కలిపారు , రేయ్ ఇది ఒరిజినల్ డబ్బు జాగ్రత్తగా విల్లా అండర్గ్రౌండ్ కు చేర్చండి .
దొరికార్రా నా కొడకల్లారా .....
పూజీ : యాహూ ....
ష్ ష్ ష్ .... ఇంకా పూర్తవ్వలేదు .
పూజీ : Ok ok సైలెంట్ .
ఆదర్ స్టేట్ : డ్రగ్స్ - గంజాయి - నకిలీ మద్యం - దొంగ నోట్లు ..... పెద్దమొత్తంలో అంటే కష్టమే కదా ? .
మేయర్ - MLA - MP నవ్వుకుంటున్నారు , అది నిన్నటివరకూ .... , మనల్ని ఆపే మన బొక్కలన్నీ డ్రగ్స్ - ఫేక్ కరెన్సీ అంటూ అన్నీ బయటపెట్టడానికి మనల్ని టోటల్ గా బొక్కలో వేయడానికి పెద్ద ఫైల్ రెడీ చేసిన లేడీ ఆఫీసర్ SP రూపను రేపు తెల్లారేలోపు కటకటాల్లోకి చేర్చేలా ప్లాన్ చేసేశాము , మమ్మల్నే బొక్కలో వెయ్యాలనుకుంది - మావాడని తెలియకుండా సిటీ కమిషనర్ ను అటుపై కలెక్టర్ ను కలవాలనుకుంది , కలెక్టర్ వరకూ వెళ్ళనివ్వకుండా సిటీ కమిషనర్ ఆఫీస్ లోనే లాక్ చేసేసాము , ఒకటా రెండా కరెప్షన్ - రాజకీయ నాయకులపై దోపిడీ - బినామీ ఆస్తులు అంటూ CBI విచారణ ముఖ్యంగా లాకప్ డెత్ భలేగా ఫ్రేమ్ చేసాము , సహకరించిన సెక్యూరిటీ - ఫైల్ మాయం చేసిన కమిషనర్ ఎక్కడ ఎక్కడ ..... ? , లేకపోతే కోట్లల్లో ఆఫర్ చేసినా నీతి - నిజాయితీ - ప్రజల రక్షణ అంటూ మమ్మల్నే ఎదురించి బొక్కలో వేయించాలనుకుంది , ఒకసారి పైకి పంపించాలని ప్లాన్ వేస్తే బ్రతికిపోయింది , వాళ్ళను పట్టుకుని నా భండారం మొత్తం తెలుసుకుంది , ఇంట్లోవాళ్లే డబ్బు కట్టలకు ఆశపడి అమ్మేశాడు , వాడి వల్లనే ఇప్ప్పుడు మనం ఇలా సెలెబ్రేట్ చేసుకోగలుగుతున్నాము , అమ్మబాబోయ్ లేడీ అయినా సివంగిలా ఒక ఆట ఆడించింది , అలాంటి నీతి నిజాయితీ ఆఫీసర్స్ ఉంటే మనలాంటి రాజకీయనాయకులకు కష్టమే .
MLA : అందుకే కదా కటకటాల్లోకి ప్లాన్ చేసి మరీ పంపిస్తున్నాము .
మేయర్ : ఇదిగో లాకప్ డెత్ చేసిన సెక్యూరిటీ - ఫైల్ మాయం చేసిన కమిషనర్ .... , ఏమయ్యో కమిషనర్ ఫైల్ తోనే వచ్చావు కదయ్యా , ఆ ఫైల్ చూస్తే మా ముగ్గురికీ ఉచ్చ , డబ్బిచ్చేదాకా తగలబెట్టేలా లేవే , రేయ్ ముందు రెండు మూటలు కమిషనర్ కారులో ఉంచండ్రా , ఫస్ట్ తగలబెట్టయ్యాలి అంటూ అందుకుని కార్యకర్తలకు ఇచ్చాడు , రేయ్ దూరంగా తీసుకెళ్లి తగలబెట్టేయ్యండి , ముందు అన్నీ ఉన్నాయోలేదో చూడు PA , మనల్ని మళ్లీ బ్లాక్ మెయిల్ చెయ్యడానికి ఏమైనా దాచేశాడేమో ....
కమిషనర్ : అలాంటిదేమీ లేదు మేయర్ .
మేయర్ : డబ్బిచ్చేవరకూ ఇచ్చావా ? - ఇవ్వలేదుగా , మా జాగ్రత్త మాది .
PA : Ok సర్ .....

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)