Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
లగ్జరీ వెహికల్స్ ఒకదానివెనుక మరొకటి క్యూ కట్టాయి , వెహికల్స్ నుండి దిగి లోపలికివెళుతున్నారు .


పూజీ : ఫస్ట్ వెహికల్ నుండి సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ - వెనుకే MLA - ఇంకా వెనుక MP .....
ఆశ్చర్యన్గా పూజీ వైపు చూస్తున్నాను .
పూజీ : ఓట్ వేసినదానిని నాకు తెలియదా ? - త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయికదా దానికోసం కలుస్తున్నట్లున్నారు , అబ్బో .... టిప్ టాప్ గా బిజినెస్ మ్యాన్స్ కూడా దిగుతున్నారుగా , ఫండ్స్ కోసం అయ్యుండొచ్చు .
చాలామందే ఇన్వాల్వ్ అయ్యారన్నమాట , అందరినీ ఎక్స్పోజ్ చేయాల్సిందే - పదవులను దుర్వినియోగం చేస్తున్న అందరి భండారాలు బయటపెట్టాల్సిందే ,
పూజీ : ఏదేదో మాట్లాడుతున్నావు - నాకు భయం వేస్తోందిరా అంటూ నాకళ్ళల్లోకే చూస్తూ హత్తుకున్నారు , అదిగో మేయర్ కూడా దిగిపోయాడు .....
వచ్చాడా వచ్చాడా .... వాడికోసమే వెయిటింగ్ , Its టైం టు డు అడ్వెంచర్ అంటూ సిస్టం సెట్ చేసి బ్లాక్ డ్రోన్ ను మేయర్ విల్లా మీదకు వదిలాను , డ్రోన్ ఆపరేట్ చెయ్యడం వచ్చా పూజీ లైక్ గేమ్ ... లెఫ్ట్ రైట్ అప్ & డౌన్ ..... జాగ్రత్త వాళ్ళ కంటపడకూడదు .
పూజీ : ఎవరి కంటపడకూడదు అక్కడ వందల్లో ఉన్నారు ? .
అందరూ అవినీతిపరులు - రౌడీలు - ప్రజలను గద్దల్లా పీక్కు తినేవాళ్ళు .... అంటూ సలసలా మరిగిపోతూనే కొక్కెం ఉన్న రోప్ అందుకుని అటువైపు ఉన్న చెట్టుపైకి విసురుతున్నాను .... పలుసార్లు ప్రయత్నం చేశాక చిక్కుకుంది , గట్టిగా లాగి పర్ఫెక్ట్ అన్నాను , నావైపు తాడును కాంక్రీట్ దిమ్మెకు కట్టి బరువంతా వేసి వ్రేలాడాను , థాంక్యూ అరుణ్ సర్ బరువును తట్టుకుంటోంది .
పూజీ : అరుణ్ సర్ ఎవరు ? .
ఉదయం మనం కాపాడిన అమ్మాయిల్లో ఒకరి బ్రదర్ .....
పూజీ : అదంతా నాకనవసరం , ఇంతకూ మనం ఇక్కడేమి చేస్తున్నాము మహేష్ .
ఇంతవరకూ విల్లాలోకి ఎంటర్ అయినవారు ఎక్కడ ఉన్నారో గమణిస్తున్నారా డ్రోన్ లో .... , సిస్టర్ దగ్గరకువెళ్లి చూస్తున్నాను , అంతా లోపలే ఉన్నట్లున్నారు , వెనుకవైపు సెలెబ్రేషన్ అనుకుంటాను బహుశా వాళ్ళందరి మీటింగ్ పాయింట్ కూడా అక్కడే అయ్యుండొచ్చు , వాళ్ళు వచ్చేలోపు నేనువెళ్లి కెమెరాస్ సెట్ చెయ్యాలి అంటూ తాడు పట్టుకుని వెళ్లిపోతున్నాను .

పూజీ : రేయ్ మహేష్ ఏమిచూస్తున్నావు ? .
అటువైపుకు వెళుతున్నాను అంటూ మళ్లీ .....
అంతే చెంప చెళ్లుమనిపించి sorry లవ్ యు లవ్ యు రా అంటూ అల్లుకుపోయారు , నాకు భయం వేస్తోందిరా - ఇదంతా ఎందుకు చేస్తున్నావు ? .
నాకూ భయం వేస్తోంది పూజీ .... మీ ప్రాణస్నేహితురాలు రూప మేడం కు ఏమైనా అవుతుందేమోనని .
పూజీ : రూపకేమైంది అంటూ కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నారు .
మీకు తెలియకూడదని అన్ని విధాలుగా జాగ్రత్తపడ్డాను అంటూ మొబైల్ తీసి న్యూస్ చూయించాను .

పూజీ : రూప .... రూప .... రూప గురించి తప్పుతప్పుగా చెబుతున్నారు మహేష్ , తను అలాంటిది కానే కాదు .
జరిగినదంతా క్లుప్తంగా వివరించాను , ఈ రాక్షసుల వల్లనే ఇప్పుడు రూప మేడం విచారణలో ఉన్నారు , నిర్దోషిత్వం నిరూపించడానికున్న ఏకైక మార్గం ఏకైక రాత్రి ఇదే , ఎలాగైనా నేను అటువైపుకు వెళ్లి వాళ్ళ భండారాలు బయటపెట్టాలి , ఎవరైతే రూప మేడం నుండి ఖాఖీని దూరం చేశారో వారే సగర్వంగా బాధ్యతలు అప్పగించేలా చెయ్యడం కోసం ఏమైనా చేస్తాను .
పూజీ : లేదు లేదు లేదు వాళ్ళల్లో రౌడీలూ ఉన్నారు , వెళితే ప్రమాదం , వేరే మార్గం ఆలోచిద్దాము .
ఇదే ఏకైక మార్గం పూజీ , ఈరాత్రి దాటితే రూప మేడం ..... ఆ ఊహ కూడా వద్దు , మీరే కదా మాట తీసుకున్నారు నాతోపాటు రూప - ప్రగతి మేడం లను కూడా జాగ్రత్తగా చూసుకుంటావా అని ..... , నేను నా ఈ దేవతకు మాటిచ్చేసాను ..... , చాన్నాళ్ల తరువాత ఈ దేవీ పెదవులపై చిరునవ్వు పరిమళించింది - ఆ సంతోషం దూరమవుతుంది అంటే చూస్తూ ఊరుకోను , ఈ అనామకుడి ప్రాణాలు ఫణంగా పెట్టి అయినా .....
చెంప చెళ్ళుమంది .... , నువ్వు నా ప్రాణం - బామ్మ ప్రాణం - అమ్మ ప్రాణం - చెల్లి కాంచన ప్రాణం - తల్లి కీర్తి ప్రాణం - వాగ్దేవి ప్రాణం ..... అంటూ బుగ్గలపై ముద్దులు , మనం ఫ్యామిలీ .....
రూప మేడం కూడా ఫ్యామిలీ కదా దేవీ .... , నన్ను ఆపకు , సమయం లేదు .
పూజీ : కౌగిలి వదిలి కన్నీళ్లతో చూస్తున్నారు , బైనాక్యులర్ తో వెళ్లి చెట్టు కింద చూస్తున్నారు , ఇద్దరు అటూ ఇటూ తిరుగుతున్నారు , మళ్లీ ఏవో వెహికల్స్ వస్తున్నాయి ..... మహేష్ అంటూ చూడరానిది చూసినట్లు వెనక్కు .....
పూజీ పూజీ జాగ్రత్త ..... , రూప .... రూప ....
రూప ఏంటి ? అంటూ పూజీ చూస్తున్నవైపు బైనాక్యులర్ లో చూసాను , ఎవడాడు ? , అంత క్లోజ్ గా మేయర్ ను కౌగిలించుకున్నాడు , ఆ నవ్వులు చూస్తుంటేనే వాళ్ళను అక్కడికక్కడే పాతేయాలనిపిస్తోంది .
పూజీ : రూప బ్రదర్ ....
అంటే అరుంధతి గారి ....
పూజీ : హస్బెండ్ ....
అంటే ఈ స్కాం లో .....
పూజీ : ఉన్నట్లే , చూస్తున్నావుగా , రూప గ్యాదర్ చేసిన సమాచారం మరియు ఫైల్స్ హార్డ్ డిస్క్ గురించి చేరవేసింది వీడే .... sorry ఆయనే అన్నమాట .
పూజీ : స్కాం లో ఉన్నాడని తెలిసికూడా రెస్పెక్ట్ ఏంటి ? , సూట్ కేసులు వెహికల్లోకి ఎక్కిస్తున్నారు అంటే ఖచ్చితంగా డబ్బే అయి ఉంటుంది , డబ్బు కోసం సొంత కుటుంబాన్ని అమ్మేసిన రాక్షసుడు అంటూ కోపం .....
కంట్రోల్ పూజీ , ఇప్పుడుకాదు అంటూ డ్రోన్ ద్వారా మొత్తం క్యాప్చర్ చేసాను , నేనిక్కడ ఉంటే మనకు ప్రమాదం అంటూ బర్త్డే విషెస్ తెలిపి వెళ్ళిపోయాడు .
[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 30-08-2026, 11:11 AM



Users browsing this thread: 1 Guest(s)