30-08-2026, 11:09 AM
పూజీ : మొబైల్ లో ఈ సిగ్నల్ ఏంటి అంటూ అందుకున్నారు , ఆయ్ .... మన విల్లాస్ కూడా ఇదే లోకేషన్లోనే , Ok ok బామ్మ పంపించారా ? , రైట్ టర్న్ రైట్ టర్న్ రా .....
Ok ok ..... , చీకటి పడటంతో హెడ్డులైట్స్ వేసాను , పూజీ డైరెక్షన్ లో కొంతదూరం లోపలికివెళ్లాము .
పూజీ : అదిగో అల్లంతదూరంలో వెలుగుతున్నవే విల్లాస్ .....
విల్లా .... కిలోమీటర్ ఉండగా రోడ్డుకు అడ్డంగా బారికేడ్స్ .
పూజీ : ఇక్కడెందుకు పెట్టారు అంటూ హార్న్ కొట్టారు .
అటువైపు ఆగిన వెహికల్ నుండి ఇద్దరు వచ్చి లోపలికి వదలము వచ్చినదారిలోనే వెళ్లిపోండి అన్నారు .
పూజీ : మా విల్లాలకు వెళ్లకుండా ఆపడానికి మీరెవరు అంటూ ఆగ్రహం .
కూల్ కూల్ పూజీ .....
పూజీ : చూడు మహేష్ , ఎలా సమాధానమిస్తున్నారో .....
ఇద్దరు : మేయర్ బర్త్డే వేడుకలు జరగబోతున్నాయి , పెద్ద పెద్ద వాళ్ళు రాబోతున్నారు , సెక్యూరిటీ దృష్ట్యా అనుమతించడం లేదు .
పూజీ : చూశావా మహేష్ .....
ఒకడు : ఏ విల్లా ? .
పూజీ : ఒకటికాదు రెండు , మహి & పూజిత విల్లాస్ .... అంటూ మొబైల్ తీసి ప్రూఫ్ చూయించారు .
మరొకడు : విల్లా ఓనర్స్ అయితే వెళ్లొచ్చు అంటూ దారిచ్చాడు .
భయపెట్టేశారుగా లెక్చరర్ గారూ ..... , మీ స్టూడెంట్స్ అనుకున్నారా ? , రౌడీల్లా ఉన్నారు .
పూజీ : నా హీరో కౌగిలిలో ఉన్నాను నాకేం భయం , రౌడీలే కాదు రౌడీ డాన్ వచ్చినా భయపడను అంటూ ముద్దు .
గుడ్ గుడ్ ..... , అవునూ " మహి " ఎవరు ? .
పూజీ : " మహి మహేశ్వరి " తెలియదా .... ? అంటూ ఆశ్చర్యం ..... , మహి మహి అంటూ excitement , అమ్మ .... మీ బామ్మ చెప్పలేదా ? .
లేదే .....
పూజీ : అయితే నేనూ చెప్పకూడదు , సర్ప్రైజ్ ప్లాన్ చేశారేమో .....
Ok .....
పూజీ : Sorry లవ్ యు రా .... సర్ప్రైజ్ , ఆ బిగ్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ కోసం చాలాకాలమే ఎదురుచూడాల్సి రావచ్చు , రేయ్ రేయ్ .... నేను చెప్పానని చెప్పకురా ప్లీజ్ ప్లీజ్ ......
Ok ok అంటూ నవ్వేసాను , ఎదురెదురు లగ్జరీ 2 - 3 ఫ్లోర్స్ విల్లాల దగ్గరకు చేరుకున్నాము , లొకేషన్ లో ఉన్న విల్లా వైపు చూస్తున్నాను , అక్కడంతా హడావిడి హడావిడిగా ఉంది - బయట వరుసగా వెహికల్స్ - లోపలనుండి పెద్దగా మ్యూజిక్ ....
పూజీ : డెస్టినేషన్ .... అదే విల్లా , ఏదో పార్టీ సెలెబ్రేషన్ అనుకుంటాను , ఏంటి లెఫ్ట్ సైడ్ లాక్ చేసిన విల్లా వైపు చూస్తున్నాను .
మన డెస్టినేషన్ విల్లాకు ప్రక్కనే మన విల్లా ఉంటే ఎంత బాగుండేదో .....
పూజీ : లెఫ్ట్ సైడ్ లేకపోతేనేమి , రైట్ సైడ్ రెండు విల్లాస్ మనవే .....
నిజమా పూజీ అంటూ సంతోషంతో పూజీ బుగ్గపై ముద్దు .
పూజీ : హమ్మా ..... అట్లాస్ట్ , ఈ మూడు గంటల ప్రయాణంలో నా ముద్దుల ఇడియట్ నుండి ఫస్ట్ కిస్ .....
నవ్వుకుని పోనిచ్చాను , మేయర్ విల్లా లోపల స్కాన్ చేస్తున్నాను .
పూజీ : రైట్ సైడ్ మొదటిది పూజిత విల్లా - ప్రక్కనే మహి విల్లా ..... , మొత్తం మొబైల్ తోనే ఆపరేట్ చెయ్యొచ్చు అంటూ చూఇస్తూ 10 అడుగుల పైనే ఉన్న మెయిన్ గెట్ తెరిచారు .
లైట్స్ ఆన్ చెయ్యకండి .
పూజీ : Ok , Anything సర్ప్రైజ్ ? .
ఇప్పుడు కాదు దేవీ , లవ్ యు ...... , పూజిని ఎత్తుకుని దిగి దింపాను , మెయిన్ గేట్ క్లోజ్ చేయించాను , కాంపౌండ్ గోడలు కూడా అంతే ఎత్తులో ఉండటం చూసి జంప్ చేసాను - వెహికల్ మీదకు ఎక్కి చూసాను , ప్చ్ ప్చ్ ..... కామన్ కాంపౌండ్ వాల్ కాదు .
పూజీ : ఆశ్చర్యంగా అబ్సెర్వ్ చేస్తోంది , అవును ప్రతీ విల్లా పూర్తిగా ఇండిపెండెంట్ - కాంపౌండ్ పై ఎలక్ట్రిక్ వైర్స్ , టచ్ చేస్తే సిగ్నల్ రావడమే కాదు షాక్ కొడుతుంది , ఏమైంది మహేష్ .... ? .
నాతోపాటురా పూజీ అంటూ చేతిని అందుకుంది కాంపౌండ్ లోపల విల్లా చుట్టూ తిరిగొచ్చాను , థాంక్ గాడ్ అటువైపు కాంపౌండ్ కు ఆనుకుని సెకండ్ ఫ్లోర్ వరకూ చెట్టు ఉంది , సరిపోతుంది .
పూజీ : దేనికి సరిపోతుంది మహేష్ ? .
పూజీ .... మనం టాప్ మీదకు వెళ్ళాలి ఎలా ? - అదిగో వెహికల్స్ సౌండ్ వచ్చేస్తున్నారు అంటూ వెహికల్లోని బాక్సస్ అందుకున్నాను .
పూజీ : ఇలా అంటూ మెయిన్ డోర్ ఆటోమేటిక్ గా తెరిచారు , ఒక బాక్స్ అందుకున్నారు , వెనుకే వస్తూ వింతగా చూస్తున్నారు , వైజాగ్ నుండి బయలుదేరినప్పటి నుండీ నువ్వు నువ్వులా లేవు , ఏదో జరిగింది , నేనున్నానన్న ధ్యాసే లేదు , ఇంతకూ అరకు ఎందుకొచ్చాము ? - నేనేమో హనీమూన్ అంటూ ఊహల్లోకి వెళ్ళిపోయాను .
త్వరగా పూజీ ..... , లైట్స్ మాత్రం ఆన్ చెయ్యకు , ఇటువైపు చెట్టువైపు అంటూ చివరకువెళ్లి చూసాను , హెల్ప్ ఫుల్ ..... ఒక 20 అడుగులు ఉండొచ్చు , మేనేజబుల్ .....
పూజీ : హెల్ప్ ఫుల్ ఏంటి ? - 20 అడుగులు ఏంటి ? - మేనేజబుల్ ఏంటి ? ..... నాకేమీ అర్థం కావడం లేదు , ఏమిచేస్తున్నావు మహేష్ ? .
ష్ ష్ ష్ నిశ్శబ్దం పూజీ , వెహికల్స్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నాయి అంటూ మొబైల్ టార్చ్ లో బాక్సస్ కింద ఉంచి ఓపెన్ చేసాను .
పూజీ చూసి షాక్ లో ఉండిపోయింది .
బైనాక్యులర్ తీసుకుని వెహికల్స్ వైపు జూమ్ చేసి చూస్తున్నాను .
పూజీ : ఈ కెమెరాలు ఏంటి ? - టాయ్స్ ఏంటి ? - రోప్స్ ఏంటి ? - సిస్టం .... డ్రోన్స్ కూడా ఉన్నాయి , నాకు భయం వేస్తోందిరా .... , మరొక బైనాక్యులర్ అందుకుని నాదగ్గరకువచ్చి నేను చూస్తున్నవైపే చూస్తున్నారు .

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)