Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
అరుంధతి గారు : మహేష్ పై నాకూ నమ్మకం ఉంది అంటూ ప్రార్థిస్తున్నారు .

అధిచూసి రూప తల్లిదండ్రులు - అరుంధతి గారి పిల్లలు మానస - దివ్య ప్రార్థించారు , కన్నీళ్లను తుడుచుకున్నారు .

కాంచన గారు : తల్లీ ఎలా మాయచేశావు ? .
కీర్తి : రూప అమ్మ కాంపౌండ్ లోపల బోలెడన్ని పూలమొక్కలు ఉన్నాయికదా , రోజూ పూజకు కోసుకునివెళతానన్నాను .
కాంచన గారు : అంతదానికే వదిలేసారా ? .
కీర్తి : లేదమ్మా , నా యాక్టింగ్ క్రై చూసినట్లు లేరు మీరు , పూలు కోసుకుని వెళ్లకపోతే మా అమ్మ పిర్రపై కొడుతుంది అంటూ అల్లరి అల్లరి చేసేసాను , ఖంగుతిని లోపలికి పంపించారు .
అందరూ నవ్వేశారు .
కాంచన గారు : కంటిన్యూ కంటిన్యూ బుజ్జితల్లీ .....
కీర్తి : కోసుకో అంటూ నావెనుకే వచ్చాడు , అన్నీ కోసుకునేసరికి చీకటి పడుతుంది అన్నాను .
నీఇష్టం పాప నేను వెయిట్ చెయ్యలేను అంటూ బయటకు వెళ్ళిపోయాడు .
మళ్లీ నవ్వులు .....
కీర్తి : అరుంధతి అమ్మా - రూపమ్మ అమ్మా .... తెల్లారేసరికి ఈ నవ్వును చేరిగిపోనివ్వడు అన్నయ్య , ఐ ప్రామిస్ యు .... , అలా జరిగాక నాకు - అన్నయ్యకు బోలెడన్ని ముద్దులివ్వాలి గుర్తుపెట్టుకోండి .
అందరూ కీర్తి వైపు ఆశతో చూస్తున్నారు .

బామ్మ : అవునూ ఇంతకూ రూప అన్నయ్య ఎక్కడ ? .
అరుంధతి గారి కళ్ళల్లో బాధ .
రూప అమ్మ గారు : వాడికి ఇంటిపై బాధ్యత ఉంటేనే కదా , కోట్లు కోట్లు అంటూ కొండకు వెంట్రుక వేసి ఊహల్లో బ్రతికేస్తుంటాడు , ఇలా జరిగిందని బాధ కూడా లేకుండా ఉదయమనగా బయటకువెళ్లాడు .
బామ్మ : ఎలా బయటకు వెళ్ళాడు ? .
ఆ ప్రశ్ననే తలెత్తనట్లు ఆశ్చర్యపోయారందరూ .... , మాలో ఎవ్వరినీ ఇంటి నుండి కదలనివ్వలేదు , రూప దగ్గరకు గుంటూరుకు వెళ్లాలన్న రూప నాన్నగారినీ ఆపేశారు .
అరుందతిగారు : నిన్నటి నుండీ మా బాధను పంచుకోవడానికి ఎవ్వరూ లేరు , కీర్తి వలన ఇప్పుడు కొండంత అండగా అనిపిస్తోంది .
కీర్తి : అన్నయ్య వలన అరుందతమ్మా , ఏమిచేస్తారో తెలియదు లోపలికివెళ్లి తోడుగా ఉండాలన్నారు .
అరుంధతి గారు : మీ అన్నయ్యకే థాంక్స్ , హ్యాపీ .....
కీర్తి : హ్యాపీ అమ్మా అంటూ ముద్దిచ్చింది .
చిరు సంతోషం చిగురించింది .
రూప మేడం అమ్మ : బుజ్జితల్లీ అంటూ కౌగిలిలోకి తీసుకున్నారు , ఒక్కసారిగా కొండంత ధైర్యాన్ని తీసుకొచ్చావు ..... సరే సరే నీ అన్నయ్యే తీసుకొచ్చాడు అంటూ చిరునవ్వు .
కీర్తి : మానస - దివ్య ..... ఆ సెక్యూరిటీ ఆఫీసర్లకు డౌట్ రాకుండా మనం వెళ్లి పూలు కోద్దామా ? , రూపమ్మ వచ్చేసరికి పూలాభిషేఖం చెయ్యడానికి పూలు రెడీ చేద్దాము .
మానస - దివ్య : అలాగే కీర్తీ అంటూ పెరడులోకి వెళ్లారు )

పూజీ .....' ప్రగతి - రూప - పూజిత ఫ్రెండ్షిప్ ' గురించి కొద్దిగా మాత్రమే తెలుసు మీ మధ్యలోని ముచ్చటైన ఎమోషన్స్ వినాలని కోరికగా ఉంది .
పూజీ : లవ్ టు లవ్ టు లవ్ టు అంటూ excitement ..... , మాటలు ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉన్నాయి , గుర్తుచేసుకుని వివరిస్తూ లోలోపలే మురిసిపోతూ ఆ సంతోషాన్ని ముద్దులరూపంలో అందిస్తున్నారు .
Ok ok .... బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ అంటూ ఎమోషనల్ అయ్యాను , కానీ పూర్తిగా నమ్మసఖ్యన్గా లేదనిపిస్తోంది .
పూజీ : ఎందుకురా .....
కొద్దిగా అందం ఉంటేనే మీ ఆడవాళ్ల మధ్యలో ఈర్ష్య అసూయలు భగ్గుమంటాయి , ఈ ఫ్రెండ్షిప్ లో ఏకంగా ముగ్గురూ అప్సరసలే .....
పూజీ : అప్పుడప్పుడూ అంటూ సిగ్గుపడ్డారు , ముగ్గురమూ కలిసి తీర్చేసుకునేవాళ్ళం , ఒకరినివిడిచి అయితే ఉండేవాళ్ళం కాదు , రూప - ప్రగతి .....
నాకంటే ఎక్కువ ఇష్టమని నాకు తెలుసులే .....
పూజీ : రేయ్ అదీ .....
నాకు సంతోషమే దేవీ .....
పూజీ : కానీ నేనే కొన్నాళ్లుగా వాళ్ళ మాటలే వినలేదు , ఎంత చెప్పినా మారలేదు , మూర్ఖంగా ప్రవర్తించి వారితోపాటు అందరినీ బాధపెట్టాను .
ఆ శిక్ష నుండి అయితే తప్పించుకోనివ్వనులే , నా పూర్తి సపోర్ట్ వారికే , ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో చూసి ఎంజాయ్ చేస్తాను .
పూజీ : కొట్టబోయి అల్లుకుపోయారు , హ్యాపీఆ స్వీకరిస్తాను .
Thats ఫ్రెండ్షిప్ , గతాన్ని మరిచిపోయి హ్యాపీగా ఉంటూ చుట్టూ అందరికీ హ్యాపీనెస్ పంచితే చాలు .
పూజీ : లవ్ టు , ముందు వాళ్ళిద్దరి కౌగిలిలోకి చేరాలి , ఇకపై మేము నిర్ణయించుకున్నట్లుగానే గమ్యాన్ని చేరుతాము .
Ok ok .... , ఒకరేమో ..... భావితరాలకు విద్యను అందిస్తున్నారు - ఒకరేమో ..... వైద్యాన్ని అందిస్తున్నారు - మరొకరేమో .... చట్టంతో మీఇద్దరినీ సేఫ్టీ గా చూసుకోవడంతోపాటు ప్రజలందరికీ రక్షణ ఇస్తున్నారు , ప్రౌడ్ ఆఫ్ యు త్రీ .........
పూజీ : ఎమోషనల్ అయినట్లు నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు .
కన్నీళ్లను తుడిచాను .... , కన్నీళ్లతో ఏదో అభ్యర్థించాలనుకుంటున్నారు ఏంటి ? .
పూజీ : పూజీ - రూప చాలా డేరింగ్ , రూప అయితే మరీనూ ఏకంగా అపాయాలకు అడ్డు వెళ్ళిపోతుంది - తన గురించి ఆలోచించదు , నన్ను కాపాడుకున్నట్లే ......
నాకళ్ళల్లో కన్నీళ్లు వచ్చేసాయి - జలదరించిపోతున్నాను , ( రూప మేడం విషయం తెలిస్తే .... నో నో నో )
పూజీ : మహేష్ మహేష్ ఏమైంది ఏమైంది అంటూ కంగారుపడిపోతున్నారు .
మీ ముగ్గురు ప్రాణస్నేహితులకు ఏమీ కానివ్వను , మీ ముగ్గురూ మాకోసం సృష్టించబడిన దేవతలు , మీకేమీ కాదు కాదు కానివ్వను .
పూజీ : మహేష్ .... ఎందుకు షివర్ అవుతున్నావు ? .
లేదు లేదే ..... , అరకు వచ్చేశాము , మొబైల్ తీసి లొకేషన్ చూస్తున్నాను .
[+] 8 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 30-08-2026, 11:08 AM



Users browsing this thread: RAANAA, 1 Guest(s)