Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
పూజీ : ప్చ్ ..... Ok , మరి ఈ బాక్సస్ ఏంటి ? - ఏమైతే నాకెందుకులే , సర్ప్రైజ్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను , మోస్ట్ experianced లా భలేగా రెచ్చగొట్టావురా .....

నో నో నో అలాంటివాడిని కాదు పూజీ .....
పూజీ : నవ్వేసి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టేసింది , అలాంటి వాడైనా నా ఇడియట్ అంటే ఇంత ఇష్టం అంటూ పెనవేసుకుని ముద్దులుకురిపిస్తున్నారు , అరకులో మన విల్లాస్ ఉన్నాయి తెలుసా ? .
బామ్మ చెబుతున్నారు ఇంతలో లేచి దెయ్యంలా పట్టేశారు .
పూజీ : ముద్దుల భక్తుడు ఎలా పిలిచినా ఇష్టమే .
క్షమించు దేవీ ..... , అతిలోకసుందరి లాంటి దేవత ......
పూజీ : ఏమైంది రా నీకు , నేనే ముద్దులు కురిపిస్తున్నాను , నలిపేసేవాడివి - కొరికేసేవాడివి - ముద్దులతో ముంచెత్తి పొంగిపోయేవాడివి , ఒక్క ముద్దూ లేదు , మనసు కూడా ఎక్కడో ఆలోచిస్తున్నట్లు కళ్ళు చెప్పేస్తున్నాయి .
అలాంటిదేమీలేదు దేవీ , డ్రైవ్ చేస్తున్నానుకదా , వడ్డీ - చక్రవడ్డీతో తిరిగిచ్చేస్తానుగా .....
పూజీ : లవ్ యు అంటూ కౌగిలిలో కరిగిపోయి పరవశించిపోతున్నారు , త్వరగా పోనివ్వు మరి అంటూ హృదయంపై ముద్దులు .....

పూజీ : నన్నింత సంతోషంగా చూస్తే రూప - ప్రగతి - అరుంధతి వదిన ఎంత సంతోషిస్తారో , కలవకుండానే వెళ్లిపోతున్నాను - వారు లేకుండా పుట్టినరోజు గడవలేదు , రూపకు కాల్ చేస్తాను అంటూ మొబైల్ కోసం చూస్తున్నారు , ఆ ఇక్కడున్నాయి .
ఇప్పుడుకాదు , ఈ సంతోషాన్ని కనులారా చూస్తేనే సంతోషం కదా .....
పూజీ : అవునవును , అంతేనా ....
మీఇష్టం .....
పూజీ : నా ముద్దుల భక్తుడి ఇష్టమే నాఇష్టం , అవునూ ఈ మొబైల్ ఎలా పగిలిపోయింది ? .
అదో పెద్ద కథ ....
పూజీ : మనకు చాలా సమయం ఉంది , చెప్పు చెప్పు చెప్పురా .....

సరే సరే సరే ..... , దివినుండి దిగివచ్చిన దేవీపూజితేమో సుఖానుభూతులతో స్వర్గానికి చేరినట్లు హాయిగా నిద్రపోయారు , మరి ఈ దేవతాభక్తుడి సంగతి ఏమిచెప్పమంటారు ? , రుచులన్నీ చూయించి అనామకుడిలా వదిలేశారు .....
పూజీ : అందుకని మొబైల్ పై నీ ప్రతాపం చూయించావా అంటూ పొంగిపోతున్నారు .
మరేమిచెయ్యమంటారు దేవీ ..... ? .
పూజీ : హ హ హ హ హ .... అహ్హహ్హహ్హ .... నవ్వులు ఆగడం లేదు , నువ్వేగా నువ్వేగా నీవల్లేగా స్వర్గసుఖాలు అంటూ ప్రేమదెబ్బలు .....
హబ్బా హబ్బా హబ్బా .....
పూజీ : నొప్పికలిగించానా అంటూ ముద్దులు .....
ముద్దులకన్నా దెబ్బలే హాయిగా ఉన్నాయి .
పూజీ : అవునా అవునా అవునా .....
నవ్వుకున్నాము .

( అక్కడ బామ్మవాళ్ళంతా సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ లోని రూప మేడం ఇంటికి చేరుకున్నారు , మెయిన్ గేట్ మొదలుకుని కాంపౌండ్స్ చివరవరకూ సెక్యూరిటీ అధికారి సెక్యురిటి ఉండటం వెహికల్ లోపల నుండే గమనించారు , లోపలున్న వారికి కాల్ చేస్తే జామర్స్ వలన ఉపయోగం లేకపోయింది .
కీర్తి : అమ్మా - బామ్మా .... నేను ట్రై చెయ్యనా ? .
బామ్మ : వద్దు బుజ్జితల్లీ .... సెక్యూరిటీ ఆఫీసర్ల చేతుల్లో లాఠీలు ఉన్నాయి .
కీర్తి : పిల్లలను కొట్టరులే బామ్మా , అన్నయ్య మనకప్పగించిన పనిని చెయ్యాలి కదా , ఆశీర్వదించండి అంటూ డోర్ తీసుకుని కిందకుదిగింది , చెంగు చెంగుమంటూ మెయిన్ గేట్ దగ్గరకువెళ్లింది .
వెహికల్స్ లో అందరూ కంగారుపడుతున్నారు .

అనుకున్నట్లుగానే సెక్యూరిటీ ఆఫీసర్లు ఆపడం - కీర్తి లోపల లోపల అంటూ ఏదో చెబుతోంది .
అయినా ఒప్పుకోలేదు .
కీర్తీ కూడా వదల్లేదు , దబాయించడంతో సెక్యూరిటీ ఆఫీసర్లే తగ్గి మెయిన్ గేట్ తెరిచి లోపలికి పంపించారు .
కీర్తి వెళుతూ వెళుతూ విజయనినాదం చేస్తూ వెళ్లిపోవడం చూసి సంతోషించారు .
బామ్మ : ఏమయ్యో .... వెనుకవైపుకు పోనివ్వు .
తాతయ్య : Ok మేడం .
నవ్వుకుంటూ వెళ్లారు .

ఏమి మాయచేసిందో అప్పటికే వెనుక డోర్ తెరుచుకుని ఉంది .
కీర్తి : అరుంధతి గారితోపాటు వచ్చి , అమ్మా బామ్మలూ .... త్వరగా త్వరగా .
అందరూ లోపలికి చేరిపోయారు ఇంటి నుండి తీసుకొచ్చిన క్యారీజీలతో .....

కాసేపు కౌగిలింతలతో ఉద్వేగ వాతావరణం నెలకొంది , ధైర్యం చెప్పడానికి ప్రయత్నించినా తీరని బాధలో ఉన్నారు , తోడుగా వచ్చినందుకు కాస్త రిలీఫ్ అయ్యారు .
నిన్నటి నుండీ తిని ఉండరు అంటూ బుజ్జగించి - బలవంతపెట్టి ఆకలి తీర్చారు .
కీర్తి : అరుంధతి అమ్మా - రూప అమ్మ అమ్మా .... రూప అమ్మను సెక్యూరిటీ అధికారి గా తీసుకురావడానికి అన్నయ్య వెళ్లారు , అన్నయ్య మాటిచ్చారంటే నిలబెట్టుకుంటారు , చూస్తూ ఉండండి , ముందు న్యూస్ చూడటం ఆపేయ్యండి .
కాంచన గారు : ఎవరైతే రూప అక్కయ్య నుండి యూనిఫార్మ్ దూరం చేశారో వారే సగర్వంగా బాధ్యతలు అప్పగించేలా చేస్తాడు మన మహేష్ , నాకు ఆ నమ్మకం ఉంది .
బామ్మ : నాకూ ఉంది .
అమ్మ : నాకూ ఉంది .
[+] 7 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 30-08-2026, 11:07 AM



Users browsing this thread: