Thread Rating:
  • 33 Vote(s) - 2.91 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery బామ్మ శృంగార చిట్కాలు
అరుణ్ సర్ : నేను చూసుకుంటాను మహేష్ , నవ్వెలా చేయమంటే అలాచేస్తాను , జాగ్రత్త మహేష్ , ఇదంతా చూస్తుంటే పెద్దపెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది .

ఇప్పుడు నా గమ్యం ఒక్కటే అరుణ్ సర్ - నా కుటుంబంలోని వ్యక్తిని కాపాడుకోవడం - అందుకోసం ఎంత దూరమైన వెళతాను ఏమైనా చేస్తాను , వెహికల్ దగ్గరకు చేరుకున్నాము .

కానిస్టేబుల్ మేడం : మహేష్ నువ్వు ok కదా , ఏమైనా తెలిసిందా ? .
Yes మేడం , పూజీ మేడం మేల్కొన్నారా ? .
కానిస్టేబుల్ మేడం : నిద్రలో కదిలి మళ్లీ నిద్రపోయారు , ఎక్కడికీ వెళ్లకుండా నువ్వు చెప్పినట్లే చూసుకున్నాను , థాంక్యూ మేడం , మేము అరకు వెళ్ళాలి - మీ నెంబర్ ఉంది కాంటాక్ట్ లో ఉంటాను , మీరు ఎలాగైనా రూప మేడం ఫ్యామిలీని కాంటాక్ట్ అయ్యి ధైర్యం ఇవ్వండి .
కానిస్టేబుల్ మేడం : అన్ని ప్రయత్నాలూ చేసాము మహేష్ , మళ్లీ ట్రై చేస్తాను .
అరుణ్ సర్ .... దైవానుగ్రహం ఉంటే మళ్లీ కలుద్దాము .
అరుణ్ సర్ : మంచికోసం ఆరాటపడుతున్న నీవైపు ఖచ్చితంగా దేవుళ్ళు తోడుగా ఉంటారు , మహేష్ .... వీటిని వెహికల్లో ఎక్కడ పెట్టమంటావు అంటూ రెండు బిగ్ బాక్సస్ .....
అరుణ్ సర్ ఏమిటివి ? .
అరుణ్ సర్ : స్టింగ్ ఆపరేషన్ కోసం అవసరమైన ఐటమ్స్ & ఎక్విప్మెంట్ లైక్ అవినీతిపరులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి మరియు రహస్య సమాచారం సేకరించడం కోసం స్పై కెమెరాస్ - టాయ్ వెహికల్ కెమెరాస్ - మైక్స్ - బైనాక్యులర్స్ - హైట్స్ ఎక్కడం కోసం హైకింగ్ రోప్స్ - మోస్ట్ అడ్వాన్స్డ్ సిస్టం .....
థాంక్యూ థాంక్యూ సో మచ్ అరుణ్ సర్ .....
అరుణ్ సర్ : ఎప్పుడో జమానా కాలంలో తెప్పించి మూలనపెట్టేశారు ఆఫీస్ లో , ఇప్పుడు హెల్ప్ అవుతున్నందుకు సంతోషం .
అరుణ్ సర్ మరొక పని చేయాలి , మేడం తోపాటు వెళ్లి రూప మేడం ఇంట్లో బయటవారికి తెలియకుండా నెట్వర్క్ వచ్చేలా చెయ్యాలి .
అరుణ్ సర్ : అలాగే మహేష్ .
మళ్లీ థాంక్స్ చెప్పి బాక్సస్ ముందుసీట్లో ఉంచుకుని అరకు బయలుదేరాను , చీకటిపడేలోపు అరకు చేరిపోవాలి .

ఇంటికి రావట్లేదు అని చెప్పడానికి పూజీ మొబైల్ అందుకున్నాను . బామ్మా నుండి - అమ్మ నుండి - కాంచనగారి నుండి ..... బోలెడన్ని కాల్స్ మరియు మెసేజస్ .....
వెంటనే కాంచనగారికి కాల్ చేసాను .
కాంచనగారు : మహేష్ మహేష్ అంటూ కంగారు , అమ్మ మాట్లాడతారట .
ఆ కంగారులోనే విషయం అర్థమైపోయిందని .....
బామ్మ : బంగారూ .... న్యూస్ లో అంతా ఏంటి ఏదేదో చెబుతున్నారు , మేమెవ్వరూ నమ్మడం లేదు , పూజిత పరిస్థితి ఎలా ఉంది ? .
బామ్మా ..... పూజీకి ఇంకా విషయం తెలియదు అంటూ జరిగినదంతా వివరించాను , దేవీపూజిత పుట్టినరోజు గడిచేలోపు పరిష్కారం కనుగొంటాను , రూప మేడం గారు - అరుంధతి గారు కూడా పూజీతో సమానమని నాకు తెలుసు , మన కుటుంబంలో ఒక్కరికి ఏదైనా జరిగినా ఊరుకుంటానా ? , బామ్మా ... అందరూ ధైర్యంగా ఉండండి - ఇప్పుడు మనం రూప మేడం ఫ్యామిలీకి తోడుగా ఉండాలి , ఏమిచేస్తారో తెలియదు నిర్బంధించిన రూప మేడం ఇంట్లోకి వెళ్లి ధైర్యం ఇవ్వాలి , వారి ఇంటి వెనుక నుండి మార్గం ఉంది - ఈ విషయం వారికొకరు తెలియజేయాలి .
నేను తీసుకెళతాను అన్నయ్యా , కాపలా కాస్తున్న సెక్యూరిటీ ఆఫీసర్ల కళ్ళు తప్పి లోపలున్న అరుంధతి అమ్మ దగ్గరకు వెళ్లిపోతానులే , నా అన్నయ్యే నాకు ధైర్యం .....
ముందు ఫోన్ మీ అమ్మకు ఇవ్వు .....
కాంచనగారు : నీ చెల్లికి ఏమీకాదులే మహేష్ , నువ్వు నువ్వనుకున్న కర్తవ్యాన్ని పూర్తిచేయ్యి .
కాంచనగారూ .....
కాంచనగారు : అన్నాచెల్లెళ్ళు కలవకముందు నీ చెల్లి వేరు - ఇప్పుడు వేరు , అన్నయ్యను పునికి పుచ్చుకుందిలే .....
ఈ పరిస్థితులలో లోపలికి వెళ్లడమే నాకు ముఖ్యం , కీర్తీ .... జాగ్రత్త .
కీర్తి : అలాగే అన్నయ్యా .... , కాసేపట్లో ఇంట్లోకి వెళ్లి కాల్ చేస్తాను .
ముఖ్యమైన విషయం ..... రూప మేడం ఇంటి చుట్టూ జామర్స్ పెట్టారు , సిగ్నల్ రాకపోవచ్చు , మీరు జాగ్రత్త .
బామ్మ : నువ్వు - పూజీ జాగ్రత్త బంగారూ , ఇప్పుడే అందరం వెళతాము , ఇక్కడెలా అయితే ప్రక్కప్రక్కనే మన బిల్డింగ్స్ ఉన్నాయో అరకులో కూడా ప్రక్కప్రక్కనే విల్లాస్ ఉన్నాయి .

ఎవరితో మాట్లాడుతున్నావురా నాముద్దుల హీరో అంటూ నిద్ర కళ్ళతోనే పూజీ లేచి ముందుకువచ్చి నామీదకు చేరిపోయి అల్లుకుపోయారు , మ్మ్ ఆఅహ్హ్హ్ ..... సుఖంగా ఉంది అంటూ ఎక్కడ దొరికితే అక్కడ ముద్దులుకురిపిస్తున్నారు .
బామ్మతో ..... , అరకు వెళుతున్నాము పూజీ - నైట్ కు రావడం లేదని చెబుతున్నాను , అంతలోనే నా ముద్దుల దేవీపూజిత లేచింది అంటూ నుదుటిపై ముద్దు .
పూజీ : అరకు వెళుతున్నామా ..... ? , యాహూ యాహూ ..... హనీమూన్ ప్లాన్ చేశావన్నమాట అంటూ సంతోషంలో ముద్దులతో ముంచేస్తున్నారు , పనిలోప ...ని....గా ..... అంటూ సిగ్గు .
పనిలోపనిగా ..... ? .
పూజీ : అమాయకుడిలా ఎలా అడుగుతున్నాడో చూడండమ్మా ..... , అదే అదే ' రెడ్ రూమ్ పెయిన్ ' ఫాంటసీ తీరుస్తావా ? అంటూ సిగ్గు ముంచుకొచ్చినట్లు ఏకంగా షర్ట్ లో ముఖం దాచుకున్నారు .
హమ్మో పెయిన్ ..... , దేవత ఒంటిపై పెయిన్ మార్క్స్ ..... , నేను తట్టుకోలేనమ్మా , అదొక జస్ట్ ఫాంటసీ , ఆ మమ్మీరాక్షసి మెయిన్ ఇంటెన్షన్ బయటపెట్టడానికి అప్పటికప్పుడు బ్రుటల్ గా ఏదో చెప్పేసాను .
పూజీ : Some pains are pleasurable , అందులోనూ నా ముద్దుల భక్తుడితో అంటే మాజాగా ఉంటుంది , ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ రా .....
నవ్వొచ్చేసింది .....
పూజీ : యాహూ యాహూ ..... ,ఈ బాక్సస్ ఆవేనా ? .
నో నో నో కాదు కాదు ఇప్పుడుకాదు , ఆర్రేంజ్ చెయ్యాలంటే టైం పడుతుంది .
[+] 10 users Like Mahesh.thehero12's post
Like Reply


Messages In This Thread
RE: బామ్మ శృంగార చిట్కాలు - by Mahesh.thehero12 - 30-08-2026, 11:06 AM



Users browsing this thread: 2 Guest(s)