29-08-2026, 02:23 PM
Update #68
భరత్ ఇంటికి చేరుకొని గుమ్మంలో అడుగు పెట్టగానే కోడికూర ఘుమఘుమలు తనకి ఊరీలు తెప్పించాయి.
బ్యాగు హ్యాంగ్ చేసి తిన్నగా తన గదికెళ్లి కొన్ని నిమిషాలకు స్నానం చేసి లూస్ తెల్ల చొక్కా, ప్యాంటు వేసుకొని నీళ్ళు తాగడానికి కిచెన్ వైపు నడిచాడు.
స్టవ్ దగ్గర కూర గిన్నెలోకి మార్చుతూ కనిపించింది, పసుపురంగు చీరచాటున పాలపిట్ట నడుము.
![[Image: bnDaE.jpg]](https://s13.gifyu.com/images/bnDaE.jpg)
చీరలో అమూల్య అమూల్యతేజానికి భరత్ కళ్ళప్పగించి చూస్తూ అడుగులో అడుగు వేస్తూ ఆమె వెనక చేరువయ్యాడు.
గజం దూరంలో అమూల్య వెనక్కి తిరిగి భరత్ ను చూడగా అడుగులు స్థిరమయ్యాయి.
ఆమె ముక్కుపై వాలుతున్న చెమట తడి ముంగురులు వేలితో చెవి వెనక్కి తోసుకొని, “అదీ వందనా వాళ్ళ హస్బెండ్ కాల్ చేసాడు, సో తను ఇందాకే వెళ్ళిపోయింది,” అని చెప్పింది.
భరత్ కి వందనా గుర్తొచ్చి అమూల్య పల్చని గులాబీ పదిమెలు చూస్తూ, “ఓహ్ అవునా, పోన్లే,” అని బదులిచ్చాడు.
చికెన్ గిన్నె అందుకొని అమూల్య డైనింగ్ వైపు కదిలింది. ఆమె పావురపు నడక చూస్తూ, చీరలో రెట్టింపు అందంగా, ఆమె నడుము వంక వెన్నెలలాగా మెరవడం, నడకలో నడుము ఉయ్యాల ఊగింది.
అమూల్య డైనింగ్ టేబుల్ మీద గిన్నె అమర్చుతూ చేతులు ముందుకు చాచి కాస్త భుజాలు జార్చింది. అప్పడు ఆమె చీర కొంగు నాజూకు నాభిని దాచాలని ప్రయత్నించడం, కొంగు నీడలో చిన్ని బొడ్డు దాగుడు మూతలు ఆడడం క్రమేపీ క్షణంలో భరత్ గుండె చప్పుడు పెరగడంతో తనకు ఊపిరాడలేదు.
“ప్లేట్లు తీసుకొస్తావా,” అని అమూల్య అడిగింది.
అది మైమరచిపోయిన భరత్ వినిపించుకోలేదు.
అతడు కిందకి చూడడం అమూల్య గ్రహించి, సిగ్గుగా కొంగు నడుముకు అడ్డు వేసుకుంది.
భరత్ అప్రమత్తమై, “అ!…. ఏంటి?” అని తుత్తరగా అడిగాడు.
అమూల్య నవ్వుకొని, “ప్లేట్స్,” అని కిచెన్ వైపు చూపింది.
మౌనంగా పోయి ఇద్దరికీ ప్లేట్లు పట్టుకొచ్చాడు.
భరత్ కూర్చున్నాక, అమూల్య అతడి పక్కన నిల్చుని అన్నం వడ్డించింది. గిన్నె మూత తెరవగానే చికెన్ మసాలా వాసనకి భరత్ ఆకలి పెరిగిపోయింది.
అమూల్య గరిటతో కూర కొంచెం తీసి ముక్కలు భరత్ ప్లేటులో వడ్డిస్తుంటే ఆమె మోచేతు అతడి భుజాన్ని తగులుతుంటే చిన్న పుల్కింత రేగింది భరత్ వొంట్లో.
ఉడుకుడుకు అన్నంలో ముక్కకు ఉన్న సూపు కలిపి ఒక ముద్ద పెట్టుకున్నాడు.
అమూల్య ఆపచ్చనగా భరత్ కి నచ్చిందో లేదో అని చూసింది.
భరత్ ఏ స్పందనా లేకుండా నమిలి మరో ముద్ద నోటికి తీసుకున్నాడు.
అమూల్య ఇక తను అంతే బాగుందో లేదో నోరు విప్పి పొగడడు అని నిర్ణయించుకొని కుడి పక్కన కుర్చీలో కూర్చుని వడ్డించుకుంది.
అమూల్య అన్నం తింటూ ఉండగా భరత్ కొసరికన్నుతో ఆమె నడుము వంక ఒక చూపు వేసాడు.
గాలికి అమూల్య పసుపు కొంగు ఊగుతూ పక్కకి తప్పుకొని పాలపిట్ట నడుము నాభిలో చిన్న చక్కెర బొడ్డు కనిపించింది.
![[Image: bnDah.jpg]](https://s13.gifyu.com/images/bnDah.jpg)
“చూసింది చాలు తినూ,” అంటూ పైనుంచి అమూల్య బెదిరింపు విని ఉలిక్కిపడి మొహం తిప్పేసుకున్నాడు.
అమూల్య చేతు అడ్డు పెట్టుకుని ముసిముసిగా నవ్వుకుంది.
భరత్ అటు చూడకుండా, “చీర కట్టుకున్నావ్ ఇవాళ?” అనడిగాడు.
“కరీంనగర్ పోతున్న, రెండు రోజులు,” అని నములుతూ సమాధానం ఇచ్చింది. “ఇక్కడ డ్రెస్సులు వేసుకుంటున్న, ఊరిలో చీరలే కట్టుకుంటాను.”
“ఓహో….. మరి రేపు నా వంట సంగతేంటి?”
“అంటే ఇప్పుడు నీ వంట కోసం నేను ఉండాలా?”
భరత్ నవ్వి, “ఊహు అలా కాదు, సర్లే ఒక్కరోజే కదా, అయినా మొన్ననే వచ్చావ్ ఇప్పుడే హోంసిక్ ఆ?” అన్నాడు.
అమూల్య అతడిని చూస్తూ, “అదేం లేదు, ఆరోజు అన్నీ తెచ్చుకోలేదు, ఇంకొన్ని తెచ్చుకుందాం అని,” అంది.
“అంత బ్యాగు తీసుకొచ్చావ్, ఇంకేం తెస్తావు, గిటారు, పియానో ఏమైనా మోసుకొస్తావా?”
అమూల్య చిరాకుగా, “ఎహె పర్సనల్స్,” అంది.
భరత్ నాలుక కరచుకొని, “ఓహ్ సారీ,” అన్నాడు.
కాసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు.
హాల్లో పెద్ద కిటికీ నుంచి గాలి వీస్తూ అమూల్య చెంప మీద వాలుతున్న ముంగురులను తాకుతోంది. భరత్ ఓరకంట మరోసారి చీర కొంగు అడ్డు తొలగదా అని మోహిస్తోండగా అమూల్య కొంగును కుచ్చిళ్ళకు చెక్కుకొని అడ్డగించింది.
భరత్ నిస్సారపోయి, “తింటున్నావా నన్ను చూస్తున్నావా?” అనడిగాడు.
అమూల్య ముక్కుసూటిగా, “నిన్ను చూడాల్సిన పనిలేదు, తెలిసిపోతుంది,” అని కసిరింది. “సిగ్గులేదా నీకు, ఇలాగే చూస్తే నేను…..”
అమూల్య ఇక్కడ ఉండను అనబోయి అలా మాట ఆపింది.
భరత్ చిలిపిగా అందుకొని, “ఆ నువ్వు….?” అనడుగుతూ ఆరాతీశాడు.
“ఏం లేదులే,” అని మొహం తిప్పేసుకుంది. “నీ ఇల్లు అని ఇలా బిహేవ్ చేయడం బాలేదు భరత్.”
“కనిపిస్తుంటే చూడకుండా ఉంటానా చెప్పు?”
“ఊహు కనిపిస్తుందేమో అని చూస్తున్నావ్.”
భరత్ ఎడమ చేత కుర్చీ పట్టుకు అమూల్యకు చేరువగా కుర్చీ చేర్చి కూర్చుని, “ఎలాగో రెండు రోజులు ఉండవు, కొంచెం చూపించు ప్లీస్,” అన్నాడు.
అమూల్య అవాకుగా నోరు వెళ్లపెట్టేసింది. “ఓయ్ ఏంటి…. అడిగేముందు ఆలోచించవా? కామాంధుడా”
భరత్ మనసులో ఒక్క క్షణం గీత ఊసులు కదిలాయి.
అమూల్య బుగ్గలు తామర మొగ్గల్లా ఎర్రగా సిగ్గునిండుకున్నాయి. పెదవులు ముడుచుకుని, “ఏదో నీ ఇంట్లో ఉన్నానని అలా అడిగేస్తావా?” అని ముద్దుగా గొణిగింది.
భరత్ నవ్వి, “సరే సరే సిగ్గుపడిపోకు, ఇంతదానికి కామాంధుడా అని అంత పెద్ద మాటలెందుకులే,” అని దూరం జరిగాడు.
అమూల్య అన్నం కలుపుతూ, “మరి వందనాకి మొగుడు ఉన్నా అలా ముద్దులు పెట్టేసుకోవడం, ఏమంటారు దాన్ని,” అనడిగింది.
“ఏమంటారు?” అని భరత్ తిరిగి అడిగాడు.
“సుమా నువ్వు మంచోడివని చెప్పింది, అందరూ నువు ఫేమస్, బ్యాడ్మింటన్ ఛాంపియన్ అంటే ఇదేనా?” అని కాస్త చిన్నగా గులిగింది. “తప్పు కాదా అది?”
అమూల్య అంతర్మనర్ఘణంగా భరత్ మీద ఇష్టంతో వందనా అతడికి దూరంగా ఉండాలి అనుకొంటోంది.
భరత్ అన్నం అయిపోయింది. నిల్చునే ముందు అమూల్య దిక్కు తిరిగి, “రాజుల కాలంలో ఒక్కడు నలుగురిని చేసుకునే వాడు, ఇప్పుడు అలా చేసుకుంటే మదం అనుకుంటారు. అప్పుడు పవర్ కుర్చీలో ఉంది, ఇప్పుడు చట్టంలో ఉంది. పవర్ చెప్పింది జనాలు వింటారు, పవర్ చెప్పిందే ఒప్పు అవుద్ది. తప్పు అనేది మన ఆలోచనలో తప్ప, ఏ పనికి తప్పు ఒప్పు ఉండదు, ధర్మం మాత్రమే ఉంటుంది,” అని చెప్పి లేచి చేతులు కడుక్కోడానికి వెళ్ళాడు.
అమూల్య అది జీర్ణించుకుంటూ ఆలోచనలో పడి తాను కూడా తినడం ముగించుకుని సింక్ దగ్గరికెళ్ళింది.
భరత్ నాప్కిన్ తో చేతులు తుడుచుకుంటుంటే, అమూల్య ట్యాప్ కింద చేతు కడుక్కుంటుండగా నడుము వంక చూసి చిలిపిగా నవ్వాడు.
అమూల్య చేతులు నీళ్లలో రుద్దుకుంటూ, “ఇలా అనుకుంటే మరి ఏది తప్పుకాదు,” అంది.
భరత్ మందహాసంతో, “ఊహు…. ఒకరి స్వేచ్ఛను కించపరచడం తప్పు. ఇష్టం లేనప్పుడు బలవంతపెట్టడం తప్పు. తప్పు చెయ్యని వారిని శిక్షించడం తప్పు,” అన్నాడు.
అమూల్య చేతులు తన కొంగుకు తుడుచుకుని ఇటు తిరిగి, “సర్లే బాబు, మహాజ్ఞాని, ఇక చాలు నేను వెళ్తాను,” అని నిట్టూర్చింది.
భరత్ టక్కున ఆమెకు ఆరడుగుల ఎత్తుగోడలా అడ్డు నిలిచాడు.
కనురెప్పలెత్తి అమూల్య అనుమానంగా చూసింది.
భరత్ మెడ వంచి అమూల్య చూపులకు చూపు పెనవేసు, మత్తుగా, “చీర చాలా బాగుంది,” అని చెప్పాడు.
అమూల్య కదలకుండా, “ఉహ్… థాంక్స్,” అంది.
భరత్ ఇంకాస్త తన పెదవులు అమూల్య ముక్కుకు చేరువచేసి, శ్వాస ఉడుకు వదులుతూ, “ఒక్కసారి చూపించవా,” అని బ్రతిమాలాడు.
“ఏంటి చూపించేది తప్పుకో,” అంది.
భరత్ రెండు చేతులు ఆమెకు అటు ఇటుగా పోనిచ్చి కిచెన్ గ్రానేట్ పట్టుకున్నాడు.
అమూల్యలో చిన్న ఉడుకు కంగారు మొదలై, వణుకుతున్న పెదాలతో, “జ్… జరుగు,” అని పలికింది.
భరత్ మీసాల వంక చూస్తూ అతడి పెదవులను కోరగా చూసింది. అతడి కోర చూపులకు తనలో బెదురు పెరిగింది.
భరత్ ఆమె పెదవులు చూస్తూ, “ఈ వారం రెంటు ఇచ్చి మీ ఊరికి పో,” అన్నాడు.
“అదేంటి రెంటు లేదు వంట చెయ్యాలి అన్నావ్ కదా?” అని అమూల్య సన్నగా అడిగింది.
భరత్ ఆమె పసుపు కొంగు అంచున అందుకొని దాన్ని వేలుకి చుట్టి ఆడుతూ, “కరెంటు బిల్లు,” అన్నాడు.
“క్…క్…కరెంటు బిల్లు ఏంటి?” అనడిగింది అమూల్య అమాయకంగా.
భరత్ కొచ్చని ముక్కును అమూల్య ముక్కుకు తాకించి, “కరెంటు చార్జు బాగా కాలుతుంది నువ్వొచ్చాక, సో బిల్లు కట్టాలి,” అని చెప్పాడు.
అమూల్య అతడి కనుపాపలు వెతుకుతూ, “ఎంతా?” అనడిగింది.
“ఈసారికి ఒక్కసారి చూపిస్తే చాలు,” అన్నాడు మత్తుగా.
భరత్ చెంపను కొట్టింది. మొహం కిందకి దించుకుంది.
భరత్ ఆశ్చర్యంగా చూసాడు.
అమూల్య మొహం మీద వాలుతున్న కురులను చూపుడు వేలితో పక్కకి దువ్వాడు.
ఆమె బంగారు జుంకీకి ఒక వెంట్రుక ఇరుక్కుంది. దాన్ని వేళ్ళతో పట్టుకొని తీయబోతే, క్రమేపీ అతడి వేలిముద్రలు ఆమె సిగ్గుచెంపలు రాసుకున్నాయి.
అమూల్య తనువులో స్వల్పమైన వణుకు పుట్టుకొచ్చింది.
భరత్ తీసిన వెంట్రుకను ఆమె చెవి వెనక్కు నెట్టాడు. “ బయట ఎవడైనా నీ వెంటపడినా, మిస్బిహెవ్ చేసినా నాకు చెప్పు,” అన్నాడు.
అమూల్య ముద్దుగా చూపు కలపలేక, “ఊ…,” అని బదులిచ్చింది.
భరత్ ఇక పక్కకి తప్పుకొని దూరం జరగబోతుంటే, అతడి గల్లా పట్టుకొని లాగింది.
ఇద్దరూ కళ్ళలోకి చూసుకున్నారు.
అమూల్య పెదవి వంక చేసి, “ఇంట్లో మిస్బిహెవ్ చేస్తే?” అని చెతురుగా అడిగింది.
భరత్ నవ్వి పొగరుగా, “ఇది నా ఇల్లు, నా చట్టం,” అని చెప్పి వెనక్కి అడుగువేసాడు.
అమూల్య అతడి గల్లాకి పిడికిలి గట్టిగా పట్టు బిగించి నలుపుతూ, “కరెంటు బిల్లు వొద్దా,” అని ఊరించింది.
“ఊ…కావాలి, కానీ కొట్టినందుకు ఎక్స్ట్రా పెనాల్టీ కట్టాలి,” అని చిరునవ్వు చేసాడు.
అమూల్య కళ్ళు పెద్దచేసి, “ఊహు…. ,” అని తలూపింది.
“ఊహు కాదు, కదలకు, నేనే తీసుకుంటాను,” అన్నాడు.
అమూల్య బొమ్మలాగా నిల్చుంది.
భరత్ అడుగు ముందుకు వేసాడు. అమూల్య వెనక్కి పోయేక్రమంగా గ్రానెట్ కు ఒరిగింది.
భరత్ మొహం ఆమె మొహం పక్కన వంచి మత్తుగా తన కుడి జుంకాను ముద్దు పెట్టాడు.
![[Image: bnDa9.jpg]](https://s13.gifyu.com/images/bnDa9.jpg)
అమూల్య తనువంతా పులకింత పుట్టి పెదవి కొరుక్కుంది. “మ్…. ఇది చీటింగ్,” అని మూలిగింది.
“కొట్టేముందు ఆలోచించుకోవాలి పిల్ల,” అని చేతులు తీసి కింద కూర్చున్నాడు.
అంతే అమూల్య తుర్రున తప్పించుకొని నవ్వుతూ, “ఇంకా నెల కాలేదు, నెల అయ్యాక బిల్లు కడతాను,” అని గదిలోకెళ్లిపోయింది.
ె
కొన్ని నిమిషాలకు, భరత్ TV పెట్టుకొని వారణాసి సినిమా చూస్తూ మహేష్ బాబు కొండ అంచులో కాలు జారి చెట్లల్లో పడి ఒక గుహ ముందు నిల్చోబోతుండగా, అమూల్య చిన్న leather హ్యాండ్బ్యాగ్ వేసుకుని తన గది తలుపు మూసి వచ్చి మొహమాటంగా భరత్ ముందు టీవీకి అడ్డుగా నిల్చుంది.
భరత్ తలెత్తి, “అరె జరుగు,” అన్నాడు.
“బస్టాండులో డ్రాప్ చేస్తావా?” అనడిగింది అమూల్య.
భరత్ కొంటెగా, “నడుము చూపించు, కరీంనగర్లో డ్రాప్ చేస్తా,” అని హస్యాలాడాడు.
అమూల్య చిరుకోపంగా పెదాలు ముడుచుకుని హ్యాండ్బ్యాగుతో భరత్ ను కొట్టింది.
“ఆ....!” అని అరిచాడు.
“మానంలేదు నీకు,” అని తిట్టింది.
భరత్ కుడికి మెడ వంచుతూ టీవి చూస్తూ, “జరుగు మంచి సీన్,” అన్నాడు.
అమూల్య అమె నాభి ముందు చీర అంచును పైకి లేపింది. భరత్ ఇటు చూసెలోపు విడిచేసింది.
భరత్ ఆశ నీరుగారింది.
“పదా డ్రాప్ చేయి,” అనడిగింది.
భరత్ బిగులుగా మరోసారి, “చూపించు మరి,” అన్నాడు.
అమూల్య పరిహాసంగా, “చూపించాను, నువ్వే చూడలేదు,” అని చమత్కారం చేసింది.
“చూసేలోపు వదిలేసావ్.”
“చూపించూ అన్నావ్, చూపించిన, నువ్వు చూడలేదు, ఇంకేంది నన్ను పడగొడుతూ రా,” అని హ్యాండ్బ్యాగ్ భూజాన వేసుకుంది.
భరత్ నిల్చుని టీవి ఆఫ్ చేసి, “నువ్వు ఆల్రెడీ పడిపోయావులే,” అని పొడిచాడు.
అమూల్యకి అర్థమైనా కానట్టు చూపు తిప్పుకొని, “ఏంటి పడింది, అర్ధం కాకుండా మాట్లాడకు,” అని మొహం ఎర్రగా చేసుకుంది.
భరత్ మెడవంచి, “హ్మ్ సర్లేగాని ఒక హగ్ ఇవ్వు,” అన్నాడు.
అమె విసుక్కుంటూ, “మళ్ళీ హగ్ ఏంటి, లేట్ చెయ్యకు పదా,” అంది.
“నిన్న అడగకుండానే హగ్ చేసుకున్నావ్, అది కూడా బట్టలు లేకుండా, ఇప్పుడేం ఇబ్బంది,” అని ఊరించాడు.
ముక్కు మీద చిరుకోపంగా, “ఏయ్ అది గుర్తుచేయ్యకు, నేనేం కావాలి చేసుకోలేదు,” అని వాదించింది.
“ఇవ్వొచ్చు కదా ప్లీస్,” అన్నాడు దీర్ఘంగా.
అమూల్య ఉహు అని భుజాల దులిపింది.
భరత్ చేతులు దులిపేసే, “సరే క్యాబ్ చేస్కొని పో,” అన్నాడు.
కాస్త ఆలోచించుకొని ముందుకు అడుగువేసి నిదానంగా భరత్ నడుమును చేతులు చుట్టింది.
భరత్ కొంటెగా చూసి, “ఇంకా దగ్గరకి,” అని చెప్పాడు.
మొహమాట పడుతూ చూపు కలపకుండా గుండె భరత్ ఛాతి కింద హత్తుకుంది.
భరత్ అమె చెవిపోగుకు ముక్కు మీటి, “గట్టిగా,” అంటూ మత్తుగా మాటవిడిచాడు.
అమూల్య కంగారుగా ఒళ్ళు పులకరిస్తూ ఇంకాస్త గాఢంగా హత్తుకుంది.
భరత్ తనకుతాను మొహమాట పడుతో అమె వీపును చేతులు చుట్టేసాడు.
అతడి గుండెదడ వింటూ అమె చేతులు పూర్తిగా చుట్టేసి ఇష్టంగా హత్తుకునీ కళ్ళుమూసుకుంది.
భరత్ ముక్కు అమె కురుల్లో దువ్వుతూ పెర్ఫ్యూమ్ వాసన పీల్చి, “పెర్ఫ్యూమ్ వాడతావా నువు?” అనడిగాడు.
అమూల్య మోహనంగా, “ఊ... అప్పుడప్పుడూ,” అని బదులిచ్చింది.
భరత్ మత్తుగా ముక్కు మెడకు రుద్దాడు.
అమూల్య తనువులో వేడి పుట్టి చిన్న తిమ్మిరి రేగింది. తన వేళ్ళతో భరత్ వీపులో పట్టుచేసి చొక్కా నలిపింది.
భరత్ మౌనంగా ఆమెను కౌగిట్లోకి నొక్కేసుకున్నాడు.
ఇద్దరూ గాఢంగా పరిచయం, మొహమాటం, ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టాన్ని దాచే ప్రయత్నం, అన్నీ మరచి నిశబ్దంగా కౌగిట్లో ఉండిపోయారు.
అమూల్య భరత్ విడిచేస్తాడేమో అని వేచి ఉంది. భరత్ అమె విడుచుకుంటుందేమో అని వేచాడు.
ఆఖరున అమూల్య సిగ్గుతో భరత్ ను వెనక్కు నెట్టేసి, “నాకు ఇక్కడ మెట్రో, క్యాబ్ అలవాటు లేదు, అసలు ఎలానో కూడా తెలీదు, ప్లీస్ డ్రాప్ చెయ్యవా?” అని గారాబంగా బ్రతిమాలింది.
భరత్ వెంటనే తన jeep wrangler keys తీసుకున్నాడు.
“కారు ఎందుకు బైక్ ఉంది కదా?”
“బైక్ మీద పోతే ఎవడో ఒకడు చూసి నువ్వు నా లవర్ అనుకుంటాడు,” అని బయటికి నడిచాడు. “ఏదో ఒక న్యూస్పేపర్ లో అది వస్తది. మన కాలేజ్ లో రచ్చ అవుద్ది అవసరమా.”
అమూల్య ఏమీ మాట్లాడకుండా నవ్వుకొని వెనక నడిచింది.
భరత్ jeep తిప్పి పెట్టాక ఎక్కింది.
టింటెడ్ గ్లాస్ వలన బయట వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళు సరిగ్గా కనిపించరు.
అమూల్య అది అర్థం చేసుకుంది.
స్టార్ట్ చేసి వెళుతూ ఉండగా అమూల్య అతడి వైపు చూస్తూ, “ఒకటి అడగనా?” అంది.
“హ్మ్ అడుగు.”
“అప్పట్లో మా వూరు వచ్చావ్ కదా? ఎందుకు?”
కలవాలనే ఏమీ ఎరగనట్టు, “ఎప్పుడూ?” అనడిగాడు.
అమూల్య అతడి చెయ్యి గిల్లి, “యాక్టింగ్ చెయ్యకు, చెప్పు?” అంది.
నవ్వుతో, “నీకోసం కాదులే ఎక్కువ ఊహించుకోకు,” అన్నాడు.
“మరి?” అని కుతూహలంగా చూసింది.
భరత్ యూటర్న్ కి స్టీరింగ్ పూర్తిగా తిప్పుతూ, “నీకెందుకూ?” అన్నాడు.
“అరే చెప్పు.”
“మీ అక్కని కలుద్దామని వచ్చాను?”
ఆశ్చర్యంగా చూసి, “మా అక్క ఎందుకు?” అని దీర్ఘం తీసింది.
“ఒకసారి చూసి పోదామని.”
“జోక్ చెయ్యకు, నిజం చెప్పు?”
“నిజం, కాలేజ్ లో ఉన్నప్పుడు మీ అక్క నేను బాగా క్లోస్ తెలుసా?”
అమూల్యకి ఎలా అర్థం చేసుకోవాలో తెలీలేదు. “అంటే?”
భరత్ చిరునవ్వుతో, “నేను నీ గీత అక్కకి ప్రొపోజ్ చేసాను, మీ అక్క ఏమో సారీ నాకు పెళ్లి అయిపోయింది, వచ్చే జన్మలో ప్రయత్నించుకో అని చెప్పింది,” అన్నాడు.
అమూల్యకు నవ్వొచ్చి, “నిజమా?” అంది.
“అవునూ, నిజం, నమ్మవా?” అన్నాడు.
“సర్లే నమ్ముతాను, అమ్మాయిల పిచ్చి అనుకున్న ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ల మీద కూడా పిచ్చి ఉంది నీకు,” అని హాస్యం చేసింది.
“వయసుతో సంబంధం లేదు, లవ్ ఇస్ లవ్.”
అమూల్య ఓరకంట చిలిపిగా, “లవ్ కాదేమో, కామం అది, “ అని వెక్కిరించింది.
భరత్ కలతపడి, “నువు వెక్కిరిస్తే ఇక్కడే దింపేసి పోతాను చెపుతున్నా,” అని బెదిరించాడు.
అమూల్య ఉలిక్కిపడి, “వద్దులే బాబు, మూసుకొని కూర్చుంటాను,” అని నవ్వింది.
mgbs వచ్చేవరకూ ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు.
బస్టాండ్ ఎంట్రన్స్ దగ్గర jeep ఆపాడు.
అమూల్య తలుపు తీసి దిగుతుంటే ఆమె నడుము చూసాడు. అతడి చూపు అమూల్య వీపులో గుచ్చి వెనక్కి తిరిగి చూసింది.
భరత్ చిలిపిగా నవ్వుతూ, “చికెన్ సూపర్ ఉంది,” అన్నాడు.
అమూల్య కూడా నవ్వుకొని, “థాంక్స్,” అని చెప్పి హ్యాండ్బ్యాగు తీసుకొని వెళ్ళిపోయింది.
భరత్ తలుపు మూసుకొని ఫోను తీసి సింధూకి కాల్ కలిపాడు.
రెండు రింగులు అయ్యాక ఎత్తింది.
“హెలో….”
“సింధూ మమ్మీ….. కరీంనగర్ రమ్మంటావా?”
“నేను గీత ఇంటికి వచ్చానురా.”
“లలిత్ ని అక్కడ అప్పజెప్పి ఇంటికి పో నేను వస్తాను.”
“తప్పదా?”
“బాగా మూడెక్కింది తప్పదు మమ్మీ.”
“వచ్చేయ్ కన్నా…. దారిలో మల్లెపూలు తెచ్చుకోమరి?” అని ఊరించింది.
“వస్తున్నా…..” అని హుషారుగా ఫోను పెట్టేసి, జీపు హైదరాబాద్ టూ గోదావరిఖని హైవే ఎక్కించాడు.
మూడు గంటల తరువాత, సాయంత్రం,
అమూల్య కరీంనగర్ చేరుకునేసరికి,
చౌరస్తా దగ్గర బస్సు ముందు ఆగి ఉన్న ట్రాఫిక్కులో,
రెడ్ కలర్ జీప్ వ్రాంగ్లర్ కనిపించగానే తనకి భరత్ గుర్తొచ్చాడు.
సరిగ్గా అప్పుడే కిటికీ తలుపు కిందకి దించబడింది.
జీపులో భరత్ కనిపించాడు.
ఆశ్చర్యపోయి మూతి మీద చెయ్యేసుకుంది.
‘వీడేంటి వెనక వచ్చాడు,’ అని మనసులో గులుక్కుంది.
గ్రీన్ సిగ్నల్ పడ్డాక, బస్సు కుడి దిక్కు పోతుంటే, భరత్ జీపు తిన్నగా పోతోంది.
భరత్ ఎందుకు ఇలా కరీంనగర్ వచ్చాడు, మరి తనని ఎందుకు బస్సు ఎక్కించాడు అని అనుమానం పుట్టుకొచ్చింది.
అక్కడ గీత ఇంటీ నుండి సింధూ గీతకి లలిత్ ని అప్పజెప్పి, భరత్ వస్తున్నాడని చెప్పకుండా తప్పుంచుకుంది.
అమూల్య గీత ఇంటికి వెళ్లబోతోంది, భరత్ సింధూ ఇంటికి వెళ్ళబోతున్నాడు.
.
.
.
.
.
.
.
.
To be continued……….

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)