28-08-2026, 03:18 PM
మహేష్ గారు,
నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఇక్కడే ఎవరు రిక్వెస్ట్ పెట్టినా, నేను ఇక్కడే వాటిని షేర్ చేస్తాను. మీరు K3VV3 గారికి "నైఫ్ ఇన్ ది నైట్" థ్రెడ్ లో ప్రతివారం రిక్వెస్ట్ పెడుతుంటారు కాబట్టి మీకు షేర్ చేస్తున్నాను (అలాగే మిగిలిన అందరికీ కూడా) కానీ కొత్తవాళ్లు ఎవరైనా ఆ నవలల కోసం రిక్వెస్ట్ పెడితే, ఒకేఒక కండిషన్ మీద వాళ్లకి కూడా షేర్ చేస్తాను అదేమిటంటే K3VV3 గారికి "నైఫ్ ఇన్ ది నైట్" థ్రెడ్ లో రిక్వెస్ట్ పెట్టాలని. అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు.
నా కలెక్షన్ మీకు నచ్చినందుకు థాంక్స్.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)