Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - 12
#67
(25-08-2026, 02:05 PM)tshekhar69 Wrote: K3VV3 గారు,

నా దగ్గరున్న మధుబాబు గారి నవలల లిస్ట్ ఇక్కడ పెడుతున్నాను.

ఇవి షాడో అడ్వెంచర్ & స్పై థ్రిల్లర్ లు. మొత్తం 144 నవలలు ఇందులో వున్నాయి. వీటి సైజు 2.03 GB

[Image: Madhubaabu-Shadow-Adventure-Spy-Thriller...Novels.jpg]

వాత్సావా  & శ్యామసుందర్ ల నవలలు 22 వున్నాయి. వీటి సైజు 500 MB

[Image: Madhubaabu-Vaastava-Shyamsunder-22-Novels.jpg]

ఇక మిగిలినవి జానపద కథలు అలాగే మామూలు నవలలు అన్నీ కలిపి 51 వున్నాయి. వాటి సైజు 1.5 GB

[Image: Madubaabu-Jaanapada-others-51-Novels.jpg]

వీటన్నిటినీ ఏ మెయిల్ లో నైనా పంపడం అసాధ్యం.

నాకొచ్చిన ఒక ఐడియా ఏంటంటే, నేను ఫైల్ షేరింగ్ సైటులో ఒక అకౌంట్ ని కొత్తగా create చేసి షేర్ చెయ్యడమే మంచిదేమో అనిపిస్తోంది. అది కూడా మీరు కొత్తగా తెరిచిన ఈ థ్రెడ్ లోనే.

మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి.

గురువు గారు స్వర్ణగోపురం, యక్ష కన్య, కాళికటాక్షం ఈ మూడు నవల లు ఇక్కడ పోస్ట్ చెయ్యగలరు లేదు అంటే పర్సనల్ గా సెండ్ చేస్తాను అన్నా కూడా మెయిల్ ఐడి ఇస్తాను కానీ ఈ మూడు నవల లు పంపించండి 

ఏది ఏమైనా ఒక మాట మాత్రం చెప్పి తీరాలి మీ కలెక్షన్ చాలా బాగుంది 
Like Reply


Messages In This Thread
RE: నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - by Mahesh12345 - 28-08-2026, 12:52 PM



Users browsing this thread: Pavani46, 3 Guest(s)