Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - 12
#66
(28-08-2026, 02:17 AM)Mahesh12345 Wrote:
సార్ తప్పు గా అనుకోవద్దు ఒక మాట చెప్తున్నందుకు

మీరు పెట్టిన ఒక్క screenshot కూడా సరిగ్గా లేదు 

మీరు ఒక్కొక్క column మాత్రం మాత్రం జూమ్ చేసి క్లారిటీ గా అర్థం అయ్యేలా పెట్టండి ఎందుకంటే ఒక్క నవల పేరు కూడా అర్ధం కావడం లేదు అప్పుడు మీరు ఇంత efforts పెట్టినా కూడా అది అంత వృధానే అనిపిస్తోంది నాకు 

ఒకసారి ఆలోచించి చూడండి 

మహేష్ గారు,

మీరు చెప్పినదాన్నిబట్టి చూస్తే మీరు నేరుగా నేను అప్లోడ్ చేసిన పిక్ ని చదవడానికి ట్రై చేస్తున్నారని అర్ధమవుతోంది. మీరు అలా చదవలేరు. మీరు ఏం చెయ్యాలో నేను కింద రాస్తున్నాను, అలా చెయ్యండి.

నేను పెట్టిన స్క్రీన్ షాట్ మీద క్లిక్ చెయ్యండి, అప్పుడు మీకు నేను అప్లోడ్ చేసిన సైట్ లో అది ఓపెన్ అవుతుంది. మీకు అక్కడ అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది, కావాలంటే మీరు అక్కడ జూమ్ చేసుకునే వీలుకూడా ఉంటుంది. నేను అది చెక్ చేసుకునే మీకు స్క్రీన్ షాట్ లని పెట్టాను.
[+] 1 user Likes tshekhar69's post
Like Reply


Messages In This Thread
RE: నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - by tshekhar69 - 28-08-2026, 12:45 PM



Users browsing this thread: 1 Guest(s)