Thread Rating:
  • 55 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మీకు నచ్చిన కథలు, రచయితలు - కారణాలు
మీ అభిప్రాయం కావాలి

నేను ఆక్సిడెంటల్ గా ఈ సైట్ కి రావడం జరిగింది... ఆలా వచ్చాక కొన్ని స్టోరీస్ చూసాను, చదివాను. ఆలా నాకు పరిచయం అయిన కొన్ని కథలు నన్ను ఈ కథలకు లీటరల్ గా addict చేసాయి... కానీ దురదృష్టవశాత్తు అలాంటి గొప్ప రచయితలు updates ఇవ్వడం మానేశారు. ఎవరిసమస్యలు వాళ్లకు ఉంటాయి కనుక మనం కూడా ఏం చేయలేము కదా.

So... మిగతా కథలు ఏమైనా చదువుదాం అని చూస్తే ఏ కథ బాగుంటుందో తెలియట్లేదు. కావున
మీకు నచ్చిన కథల లిస్ట్ (Priority Wise ) చెబితే... నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది.. నేను కూడా ఆ కథలు చదవాలి అనుకుంటున్నాను.

So, ప్లీజ్ share me the list of your favourite stories.


Thank you in advance
[+] 1 user Likes Shravya415's post
Like Reply


Messages In This Thread
RE: మీకు నచ్చిన కథలు, రచయితలు - కారణాలు - by Shravya415 - 27-08-2026, 10:07 PM



Users browsing this thread: 1 Guest(s)