Thread Rating:
  • 15 Vote(s) - 3.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కుమారి జనరల్ స్టోర్
#7
(27-08-2026, 02:55 AM)Pallaki Wrote: 3

తరువాత రోజు సాయంత్రం కొట్లో బాబాయ్ ఇంట్లో ఏం జరిగిందో కుమారి సంబరంగా చెపుతుంటే వింటున్నాడు గిరి. ఇద్దరినీ చూసిన గిరి వాళ్ళ అమ్మ, పని చేసేదేమైనా ఉందా లేక ముచ్చట్లేనా అంటే కుమారి బుంగమూతి పెట్టింది. గిరికి మాత్రమే కాదు వాళ్ళ అమ్మకి కూడా ముద్దొచ్చేసింది కుమారి. పోండి ఆంటీ అంటుంటే గట్టిగా బుగ్గ గిల్లి లోపలికి వెళ్ళిపోయింది.

Nice start to the new story, Pallaki!!!
[+] 2 users Like TheCaptain1983's post
Like Reply


Messages In This Thread
RE: కుమారి జనరల్ స్టోర్ - by TheCaptain1983 - 27-08-2026, 07:36 AM



Users browsing this thread: 1 Guest(s)