26-08-2026, 11:43 PM
(This post was last modified: 26-08-2026, 11:45 PM by Rajurasikudu99. Edited 1 time in total. Edited 1 time in total.)
మిత్రమా... నమస్కారం దయచేసి పాఠకులు చేసే వింత ప్రవర్తనలు పట్టించుకోవద్దని మనవి కొంతమంది పనిగట్టుకొని మరి విమర్శించడం ఇక్కడ ఫ్యాషన్ అయ్యింది. వల్ల ప్రవర్తన వలన కొంతమంది రచయితలు మధ్యలోనే ఆపేశారు .. కాబట్టి మీరు మీ కథను కొనసాగించగలరని మనవి. మీ కథ రచన శైలి బాగుంది.. కథ లో మంచి సన్నివేశాల ప్రమేయం అద్భుతంగా దయ చేసి మీరు కథ కొనసాగించండి


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)