Thread Rating:
  • 14 Vote(s) - 2.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అలా Bestie & చెల్లితో.....
#70
ఏం జరిగింది కాసేపట్లో అని ఒక క్షణం అర్థం కాలేదు....

ఇంకా ఆ ఇంట్లోనుండి మెల్లిగా ఆ మైండ్‌తోనే బయటికి వచ్చా.... ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ఇంకా నడుచుకుంటూ పొలం దగ్గరకి వెళ్ళిపోయా

అక్కడ కూర్చున్నా కానీ మైండ్ మొత్తం ధరణి అన్న మాటలే తిరుగుతున్నాయి....

నన్ను ఇంత వరకు ఒక మాట ఎవరు అనింది లేరు...
అది అంత గట్టిగా అంత నీచంగా.... 
ఛా అసలు అంత తప్పు చేశానా నేను అని చాలా సేపు బాధపడ్డా అక్కడే కూర్చుని....

మెల్లిగా అక్కడి నుండి లేచి తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్ళిపోయా, మూడ్ అంతా అదోలా అయిపోయింది.... వెళ్ళి బెడ్ మీద పడుకున్నా.... అలాగే నిద్ర పట్టేసింది....

.

.

.

.

.

లేచాక ఏం చేయాలి ఎక్కడికి వెళ్లాలో అని అర్థం కాలేదు.... ఇన్ని రోజులు ధరణితో కలిసి తిరిగా... ఇద్దరం ఏదో ఒకటి చేసేవాళ్లం.... కానీ ఇప్పుడు మళ్లీ ఒంటరిని అయిపోయా....

ఇంకా ఏం చేయాలో అర్థం కాక అలా ఆ పక్కన ఉన్న ఒక బుక్ తీసి ముందు పెట్టుకున్నా ఆ ఆలోచనలు ఆపేదం అనుకుంటూ...

.

.

.

.

.

.


అలా బెడ్ మీద బోర్లా పడుకుని బుక్ చూస్తున్నా కానీ ఏం చదువుతున్నానో అర్థం కాలేదు మైండ్ అంతా clumsy గా.... అంత బరువుగా.... నిస్సహాయంగా.... ఒంటరిగా అనిపిస్తోంది.....
.

.

.

.

అప్పుడే ఏదో షాడోలా అనిపించింది బెడ్ మీద,

"ఏంటి" అని వెనక్కి తిరిగి చూస్తే అంజలి.

ఎల్లో కలర్ చుడీదార్‌లో అలసిపోయి, నిస్సహాయంగా ఉన్నట్టు వచ్చి నిల్చుంది డోర్ దగ్గర.

ఒక్కసారిగా అక్కని అలాఅ.... చాలా రోజుల తర్వాత చూసేసరికి నా బాడీ మొత్తం హీట్ అయిపోయింది, AC లో కూడా చెమటలు పట్టడం మొదలయ్యాయి, బాడీ అంతా షేక్ అయిపోతుంది. 

బెడ్ మీద నుండి లేచి నిల్చున్నా, పాదాలు ఫ్లోర్‌కి తాకి పచ్చిగా అయ్యింది అక్కడ.

అక్క అలానే నిల్చొని నన్నే చూస్తుంది, కాళ్లు అంతా ఎర్రగా అయ్యాయి అక్కవి, కోపం అండ్ బాధ చాలా కనిపిస్తుంది.

ఒక్కసారిగా నా మైండ్ అంతా కామ్ అయిపోయింది .... నేను ఎప్పుడూ ఒంటరి కాదు నీకు నేను ఉన్నా అన్నట్టు వచ్చింది అనిపించింది అంజలి.... 

అంతే ఇంకా అక్క, నేను ఒకరి దగ్గరికి ఒకరం ఫాస్ట్ గా పరిగెత్తి గట్టిగా పట్టుకున్నాం, చాలా గట్టిగా హగ్ చేసుకుంది అక్క నన్ను, నేను అక్కని గట్టిగా హగ్ చేసుకున్నా.

.

.

.

.

.

** CONTINUATION దాగుడుమూతలలో ఉంటుంది చదవండి**

.

.

.

.

ఇంకా ఆ రోజు నైట్ మళ్లీ పెద్ద తాతయ్య వాళ్ల ఇంటికి వెళ్లా, తాతయ్య లేడు నానమ్మ ఉంది ధరణి ఎక్కడ అంటే తన రూమ్‌లో ఉంది అని చెప్తే ధరణి బెడ్‌రూమ్ లోకి వెళ్ళిపోయా....

ధరణి బెడ్ మీద పడుకుని ఉంది.... నేను వెళ్లాక నన్ను చూసి లేచింది..... ఎందుకో ధరణి చాలా డల్ గా ఉంది అనిపించింది.... ఛా నా వల్ల డిస్టర్బ్ అయినట్టుంది తన మూడ్ అండ్ వైబ్ ఇక్కడ అనుకుంటూ....

నేను: (ధరణి ఫేస్ చూడకుండా కిందికి చూస్తూ) అది.... రీయల్లీ సారీ ధరణి.... నేను చేసింది తప్పే కానీ అది కావాలని చేయలేదు.... అలా అయిపోయింది అంతే.... ప్లీజ్ అర్థం చేస్కో, I'm really sorry.... (అని అలా చూడలేక చూడలేక ధరణి ఫేస్ చూశా....)

అదో రకమైన లుక్ ఇస్తూ చూసింది.... అందులో 80% కోపం అసహ్యమే ఉన్నాయి.... నాకు అర్థమైంది ఇంకా తనకి నేను ఇప్పుడు ఏం చెప్పినా తను నన్ను అలాగే నీచంగా చూస్తుంది అని....

నేను: అది నేను వెళ్ళిపోతున్నా రేపు.... నిన్ను ఇక్కడ కలవడం చాలా హ్యాపీ గా ఉంది.... నీ వల్లే ఇక్కడ ఇన్ని రోజులు చాలా హ్యాపీ గా ఉన్నా.... నిన్ను చాలా మిస్ అవుతా అంత లా క్లోజ్ అయ్యా నీకు....
నేను: నిజంగా పొద్దున అది అనుకోకుండా అయిపోయింది.... I'm really sorry.... (అంటూ అలా చూశా.....

ధరణి ఇంత కూడా ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ ఛేంజ్ చేయకుండా అలాగే చూస్తుంది....)

నేను: Bye....
నేను: సారీ

అని ఇంకా ఆ రూమ్ లోంచి బయటికి వచ్చేసా.... అంజలి అక్కడికి వచ్చింది అని తనకి చెప్పకుండానే....

తన కోపం చూసి.... తను ఇప్పుడు అంజలిని కలిస్తే కచ్చితంగా నేను తన సళ్లు చూశా అని చెప్పేస్తుందేమో అనిపించింది అందుకే చెప్పలేదు.... అంజలికి ధరణి అక్కడ ఉంది అని తెలియదు....

 అలా ధరణితో మాట్లాడాక మైండ్ కాస్త cool అయింది అపుడు....

ఇంటికి వెళ్లాక అంజలి అందమైన నవ్వు చూస్తూ తనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ప్రపంచాన్నే మర్చిపోయా...
[+] 4 users Like StrongGrip's post
Like Reply


Messages In This Thread
RE: అలా Bestie & చెల్లితో..... - by StrongGrip - Yesterday, 10:26 PM



Users browsing this thread: 2 Guest(s)