25-08-2026, 02:05 PM
K3VV3 గారు,
నా దగ్గరున్న మధుబాబు గారి నవలల లిస్ట్ ఇక్కడ పెడుతున్నాను.
ఇవి షాడో అడ్వెంచర్ & స్పై థ్రిల్లర్ లు. మొత్తం 144 నవలలు ఇందులో వున్నాయి. వీటి సైజు 2.03 GB
![[Image: Madhubaabu-Shadow-Adventure-Spy-Thriller...Novels.jpg]](https://i.ibb.co/d0Yzxtdk/Madhubaabu-Shadow-Adventure-Spy-Thrillers-144-Novels.jpg)
వాత్సావా & శ్యామసుందర్ ల నవలలు 22 వున్నాయి. వీటి సైజు 500 MB
![[Image: Madhubaabu-Vaastava-Shyamsunder-22-Novels.jpg]](https://i.ibb.co/dw4SXdBm/Madhubaabu-Vaastava-Shyamsunder-22-Novels.jpg)
ఇక మిగిలినవి జానపద కథలు అలాగే మామూలు నవలలు అన్నీ కలిపి 51 వున్నాయి. వాటి సైజు 1.5 GB
![[Image: Madubaabu-Jaanapada-others-51-Novels.jpg]](https://i.ibb.co/pjTPJyPb/Madubaabu-Jaanapada-others-51-Novels.jpg)
వీటన్నిటినీ ఏ మెయిల్ లో నైనా పంపడం అసాధ్యం.
నాకొచ్చిన ఒక ఐడియా ఏంటంటే, నేను ఫైల్ షేరింగ్ సైటులో ఒక అకౌంట్ ని కొత్తగా create చేసి షేర్ చెయ్యడమే మంచిదేమో అనిపిస్తోంది. అది కూడా మీరు కొత్తగా తెరిచిన ఈ థ్రెడ్ లోనే.
మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)