24-08-2026, 10:49 PM
(24-08-2026, 08:44 PM)Train222 Wrote: నేను టైప్ చేసింది మొబైల్ లో సో అక్కడ నేను ఎంత స్పేస్ ఇస్తున్నానో ఆ లైన్ ఎక్కడ దాకా వెళ్తుందో టైప్ చేసే సమయం లో అస్సలు చూడను. నేను పెద్ద అప్డేట్స్ ఇవ్వాలని ( ఫీల్ అవ్వను) చూడను నాకు ఎంత టైప్ చేసే అవకాశం, సమయం ఉంటే అంతే ఇస్తా
It's okay ఇక ఈ స్టోరీ ఉండదు thnq ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు ?
నువ్వు ఆపేస్తాను అంటే ఇంకా నేను ఏమి చెప్పాలి నీ ఇష్టం ఇది నీ కథ కాకపోతే నీ కథ లో మాత్రం చాలా దమ్ము ఉంది అది మాత్రం చెప్పగలను నేను
నువ్వు రాస్తాను అంటే చాలా హ్యాపీ లేదు రాయను అంటే చేసేది ఏమి లేదు నువ్వు దీనికే ఇలా అంటే ఇంగ్లీష్ లో కొన్ని కథలు తెలుగు లో కొన్ని కథలు ఉన్నాయి వాటికి అప్డేట్స్ ఉంటాయి కానీ కామెంట్స్ ఉండవు ఐన కూడా వాళ్ళు రాస్తున్నారు
నువ్వు రాయాలి అనుకుంటే రాయ్ లేదంటే లైట్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)