Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - 12
#52
(24-08-2026, 03:22 PM)tshekhar69 Wrote: నా దగ్గర ఇప్పటివరకు మధుబాబు గారు రాసిన అని నవలలు వున్నాయి.


1. షాడో స్పై అడ్వెంచర్ లు 
2. షాడో  అడ్వెంచర్ లు (దొంగగా వున్నప్పటివి)
3. వాస్తవ & శ్యామసుందర్ 
4. జానపద కథలు
5. మిగిలిన నార్మల్ కథలు 

లేటెస్ట్ గా వచ్చిన వసంతోత్సవం వరకు.

అన్నీ పిడిఎఫ్ లలో వున్నాయి. నాకు ఫైల్ షేరింగ్ చేసే సైటులలో ఏ అకౌంట్ లేదు. మీరు కామెంట్స్ ఎవరూ పెట్టడం లేదని అంటున్నారు కాబట్టి నాకొక ఆలోచన వచ్చింది. నాకు తెలిసి మధుబాబు గారి నవలలు అన్నీ ఎవరిదగ్గరా ఉండవని అనుకుంటున్నాను. ఎవరైనాసరే, వాళ్ళ దగ్గర ఏదైనా నవల లేదని అనుకుంటే, ఇక్కడ కామెంట్ పెట్టి లైక్ చెయ్యమని చెప్పండి. అలాగే వాళ్ళదగ్గర లేని నవల పేరు ఇక్కడ పేరు పెట్టమని చెప్పండి. అది నేను మీకు మీ మెయిల్ కి పంపుతాను, మీరు దాన్ని ఇక్కడ షేర్ చెయ్యండి.

మీ నుండి మధుబాబు గారి అప్డేట్ లని మిస్ అవకూడదని ఆలోచించి నాకు తోచింది మీకు చెప్పాను. మీకు నచ్చితే ముందుకి సాగుదాం. ఏమంటారు ? 

శేఖర్ గారు,
 
మీ సూచన నాకు నచ్చింది. మీరు చెప్పినట్లుమీ దగ్గర ఉన్న మధుబాబుగారి నవలలు నాకు పంపండి.
 
పంపాక నేను ఈ గ్రూపులో సందేశం పడతాను కావలసినవారు పోస్టులకు(ఎవరివైనా ఈ త్రెడ్లో) లైకులేదా రేటింగ్ ఇస్తే మాత్రమే వారికి ఒక నవల పంపబడుతుంది ఈమైల్ ద్వారా!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నైఫ్ ఇన్ ది నైట్ - మధుబాబు - by k3vv3 - 24-08-2026, 09:29 PM



Users browsing this thread: 2 Guest(s)