24-08-2026, 08:44 PM
(24-08-2026, 08:13 PM)Mahesh12345 Wrote:దాని అర్థం అది కాదు రైటర్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నువ్వు అప్డేట్స్ ఇచ్చేటప్పుడు లైన్ కి లైన్ గ్యాప్ ఇస్తూ ఉండటం వల్ల నువ్వు చాలా పెద్ద అప్డేట్స్ ఇస్తున్న అని ఫీల్ అవుతున్నావు కానీ నిజానికి నువ్వు చిన్న అప్డేట్స్ ఇస్తున్నావు తప్పు గా అనుకోవద్దు ఇలా అంటున్నందుకు
అప్డేట్స్ పెద్ద గా ఇస్తే కథ ముందుకి వెళ్తుంది నువ్వు చిన్న చిన్న అప్డేట్స్ ఇచ్చేసరికి కథ అంత అక్కడ అక్కడే ఉన్నట్టు ఉంటుంది అంతే తప్ప సిద్దు ఫ్యామిలీ లో సెక్స్ సీన్స్ లేపెయ్యమని కాదు. ఇది సెక్స్ సైట్ అలాంటిది నువ్వు ఆ సెక్స్ సీన్స్ లేపేస్త అంటే ఎలా
ఇకపోతే మాక్సిమం నువ్వు ఎవరి కామెంట్స్ పట్టించుకోకూడా ప్రశాంతంగా కథ రాయి లేకపోతే నీ మైండ్ డిస్ట్రబ్ అయ్యి నువ్వు రాయాలి అనుకున్న కథ రాయలేవు చివరికి కథ పూర్తి అయిన కూడా నీకు రాసిన తృప్తి ఉండదు.
సో ముందుగా నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి తర్వాత మిగిలిన వారి సాటిస్ఫాక్షన్ అర్థమైందా
నీకు నచ్చినట్టు గా నువ్వు అనుకున్న విధం గా రాయి ఎందుకుంటే కథ గురించి ఆల్రెడీ నీ మైండ్ లో ఒక ఊహ ఉంది కదా సో అలానే రాయ్ సరేనా
జస్ట్ ఇది నా సలహా మాత్రమే మిగతాది అంత నీ ఇష్టం మరి
నేను టైప్ చేసింది మొబైల్ లో సో అక్కడ నేను ఎంత స్పేస్ ఇస్తున్నానో ఆ లైన్ ఎక్కడ దాకా వెళ్తుందో టైప్ చేసే సమయం లో అస్సలు చూడను. నేను పెద్ద అప్డేట్స్ ఇవ్వాలని ( ఫీల్ అవ్వను) చూడను నాకు ఎంత టైప్ చేసే అవకాశం, సమయం ఉంటే అంతే ఇస్తా
It's okay ఇక ఈ స్టోరీ ఉండదు thnq ఇప్పటిదాకా సపోర్ట్ చేసినందుకు ?


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)