24-08-2026, 08:13 PM
(24-08-2026, 08:05 PM)Train222 Wrote: అయితే సిద్దు ఫ్యామిలీ లో జరిగే మొత్తం sex sence anni లేపెద్దం I'll work then
దాని అర్థం అది కాదు రైటర్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నువ్వు అప్డేట్స్ ఇచ్చేటప్పుడు లైన్ కి లైన్ గ్యాప్ ఇస్తూ ఉండటం వల్ల నువ్వు చాలా పెద్ద అప్డేట్స్ ఇస్తున్న అని ఫీల్ అవుతున్నావు కానీ నిజానికి నువ్వు చిన్న అప్డేట్స్ ఇస్తున్నావు తప్పు గా అనుకోవద్దు ఇలా అంటున్నందుకు
అప్డేట్స్ పెద్ద గా ఇస్తే కథ ముందుకి వెళ్తుంది నువ్వు చిన్న చిన్న అప్డేట్స్ ఇచ్చేసరికి కథ అంత అక్కడ అక్కడే ఉన్నట్టు ఉంటుంది అంతే తప్ప సిద్దు ఫ్యామిలీ లో సెక్స్ సీన్స్ లేపెయ్యమని కాదు. ఇది సెక్స్ సైట్ అలాంటిది నువ్వు ఆ సెక్స్ సీన్స్ లేపేస్త అంటే ఎలా
ఇకపోతే మాక్సిమం నువ్వు ఎవరి కామెంట్స్ పట్టించుకోకూడా ప్రశాంతంగా కథ రాయి లేకపోతే నీ మైండ్ డిస్ట్రబ్ అయ్యి నువ్వు రాయాలి అనుకున్న కథ రాయలేవు చివరికి కథ పూర్తి అయిన కూడా నీకు రాసిన తృప్తి ఉండదు.
సో ముందుగా నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి తర్వాత మిగిలిన వారి సాటిస్ఫాక్షన్ అర్థమైందా
నీకు నచ్చినట్టు గా నువ్వు అనుకున్న విధం గా రాయి ఎందుకుంటే కథ గురించి ఆల్రెడీ నీ మైండ్ లో ఒక ఊహ ఉంది కదా సో అలానే రాయ్ సరేనా
జస్ట్ ఇది నా సలహా మాత్రమే మిగతాది అంత నీ ఇష్టం మరి


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)