24-08-2026, 07:53 PM
(24-08-2026, 02:52 PM)actressdarkhub Wrote:కొత్త కథ త్వరలో...
![]()
హాయ్ రీడర్స్!
మరో కొత్త కథతో త్వరలో మీ ముందుకు రాబోతున్నాను.
కథ: “గడుసరి అత్తలు, సొగసరి కోడలు”![]()
![]()
ఈ కథ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. నా మిగతా కథలకు మీరు ఎంత మంచి సపోర్ట్ ఇచ్చారో, అదే ప్రేమను ఈ కొత్త కథకు కూడా అందిస్తారని ఆశిస్తున్నాను.
మీరు చూపించే ఆదరణ, కామెంట్స్, ఫీడ్బ్యాక్ నాకు ఎప్పుడూ మరింత ఉత్సాహంతో రాయడానికి ప్రోత్సాహం ఇస్తాయి.
త్వరలోనే కథతో మీ ముందుకు వస్తాను...
చదివి మీ అభిప్రాయం చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.
మీ సపోర్ట్ ఎప్పటిలాగే కావాలి!![]()
మా ఫుల్ సపోర్ట్ మీకే కదా
మీరు కుమ్మేయండి

కొత్త కథ త్వరలో...
![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)