23-08-2026, 05:42 AM
(22-08-2026, 01:24 PM)junior 1972 Wrote: Stories 1968 గారు, మీ బొమ్మలు సూపర్, కథకు తగ్గట్టుగా ఇండియన్ బొమ్మలు వెదకడం గాని , AI బొమ్మలు బొమ్మలు గానీ సూపర్ సార్లేదు మిత్రమా నీకే నేను ధన్యవాదలు తెలపాలి కొత్తవాళ్ళు చూసి పోవడం తప్ప ఒక చిన్నా లైక్ కూడా ఇచ్చేవాళ్ళు లేరు అనామిక గారి కథ లు ఎంత రసవట్టంగా ఉంటాయి ఎంత మంది likes ఇస్తున్నారు చెప్పండి తాను సొంతంగా రాయకపోయిన దాన్ని డబ్ చేసి తప్పులు దిద్ది మనకోసమని ఇన్ని కథలు ఇస్తున్నారు రాసే వాళ్ళకి మనం ఏమియినా డబ్బులు ఇస్తున్నమా బాగుంది అనడం తప్పా ఏందో జీవితం


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)