23-08-2026, 02:33 AM
(22-08-2026, 01:24 PM)anaamika Wrote: మీరు అలా స్క్రీన్ షాట్ లు పెట్టి translation చెయ్యడం కన్నా, మీరు అనువాదం చేయాలనుకుంటున్న కథని ముందు మీరు వర్డ్ ఫార్మటు లోకో, నోట్ పాడ్ ఫార్మటు లోకో కాపీ చేసుకోండి. తర్వాత AI లో మీకు ఎలా అనువాదం కావాలని అనుకుంటున్నారో ఆ ప్రాంప్ట్ ని జాగ్రత్తగా ఇవ్వండి (ఇది చాలా చాలా ముఖ్యం). ప్రాంప్ట్ తర్వాత మీరు కాపీ చేసుకున్న కథని వర్డ్ ఫార్మటు లో అయితే ఒక A4 పేజీ కి మీరు 8 ఫాంట్ సైజుని పెడితే, పావు పేజీని మాత్రమే ప్రాంప్ట్ లో ఇవ్వండి. అంతేకానీ మొత్తం పేజీ ని ఇచ్చేస్తే అది కరెక్ట్ అనువాదాన్ని ఇవ్వలేదు. అన్నీ తప్పులు వస్తాయి.
నేను నెట్ లో బొమ్మలు, నెట్ లోనే వున్న జిఫ్ లని, అలాగే హిందీ కథని రాసిన రచయిత పోస్ట్ చేసిన బొమ్మలని వాడుతున్నాను. కొన్ని "deep fake" లాంటి సైటులలో కూడా మీకు దొరుకుతాయి. కాకపొతే మీకు ఓపిక ఉండాలి వెతుక్కోవడానికి.
ఇక్కడితో మీకు వచ్చిన అనుమానాలు తొలిగిపోయాయని అనుకుంటున్నాను. ఇక ఈ విషయాన్ని నేను ఇక్కడితో ముగించేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఇంకెవరిద్వారా అయినా తెలుసుకోండి.
నాకు అర్ధం కానీ విషయమేమిటంటే, నాది రోబోటిక్ గా, ఓల్డ్ గా అనిపించింది అని మీరే అంటున్నారు మళ్ళీ నన్నే సలహా అడుగుతున్నారు. మీరు విమర్శిస్తున్నారో, సపోర్ట్ చేస్తున్నారో కూడా నాకు అర్ధం కాలేదు. మీ అభిప్రాయం మీ ఇష్టం.
Ayyo madam nenu mimmalni criticism cheyyadam ledhu oka ai translation chesthe ela untadho ala unnatu Naku anipinchindhi but adhi purthiga kadhu konni chotla ala untadhi I really loved ur stories from bottom of my heart
Ante gifs avi upload Ela chesthunaru ekkada story madhyalo ani ekkada dhorukithai ani kadhu madam miru nannu thappuga anukovadhu madam nenu oka writer ki chala respect estha mimmalni m ayina hurt chesi unte really sry madam



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)