22-08-2026, 01:06 PM
(22-08-2026, 07:22 AM)stories1968 Wrote: అబ్బబ్బా అనామిక గారు మీ ఓపిక కి మెచ్చుకోకకుండాలేం
మీ అంత ఓపిక నాకెక్కడ వుందండి, మీరు create చేసే పిక్స్ కి, మీ జిఫ్ లకి ఉన్నంత ఓపికలో నాకు 10% వున్నా అది గొప్పే. ఇంకో కొత్త కథ త్వరలోనే మొదలుపెట్టబోతున్నాను, ఆకథకి బొమ్మలు, జిఫ్ లు ఉంటే చాలా బావుంటుంది కానీ నాకు అంత ఓపిక లేక కేవలం కథని మాత్రమే ("నా ఆటోగ్రాఫ్" కథలాగా) పోస్ట్ చెయ్యాలని అనుకున్నాను.
కానీ నా కథకి మీ పిక్స్ అండ్ జిఫ్స్ అదనపు ఆకర్షణని కలిగిస్తున్నాయన్న విషయంలో ఎలాంటి అనుమానమూ లేదు. అందుకు నిజంగా నా ధన్యవాదాలు.


![[Image: s2myz1837shh1.gif]](https://i.ibb.co/VcKs2Qdk/s2myz1837shh1.gif)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)