22-08-2026, 12:59 PM
(21-08-2026, 09:32 PM)dom nic torrento Wrote: E 24
పాప నేను అడిగిన ప్రశ్నకు నా వైపు చూసింది. నేను చెప్పు సమాధానం అన్నట్లు చూసా. పాప ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ నేనూ నాన్న ఇంకో ఆట ఆడేవాళ్ళం అంది. నేను చెప్పు అన్నట్లు వింటున్నా. పాప చెప్తూ నాన్న నాకు కళ్ళకు గంతలు కట్టి నెంబర్స్ తౌసంద్ వరకు కౌంట్ చేయమనేవాడు, అప్పటి లోపు వాళ్ళిద్దరూ హైడ్ అవుతారు. నేను తరువాత వాళ్ళని కనిపెట్టాలి అంది. నేను అబ్బో మంచి గేమే అంటూ మరి కనిపెట్టే దానివా అని అన్నా. పాప లేదు బాబాయ్ నాకు నిద్ర పట్టేస్తుంది అంది.
నువ్వు సూపర్ డోం బ్రో...హైడ్ అండ్ సీక్ గేం అయిడియా ని వేరే లెవల్ కు తీసుకెళ్ళావ్...
:
:ఉదయ్
:ఉదయ్


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)