21-08-2026, 09:20 PM
(21-08-2026, 05:41 PM)DHARAM1 Wrote:madam attha kuthuru eppudu mardhal kani vadina kani avuthundhi and koduku bava leda bamradhi avuthadu ante akka kadu varasa ani ani ardham
ఇంతవరకు ఈ అనుమానాల్ని ఎవరూ అడగలేదు, చాలా ఎపిసోడ్ ల ముందే ఎవరైనా అడుగుతారేమో అని ఎదురుచూశాను.
మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఈ హిందీ కథల్లో వాళ్ళ రిలేషన్ ని అమ్మాయి పెద్దదైతే అక్క అని, చిన్నదైతే చెల్లి అని రాస్తారు. ఈ ఒక్క కథనే కాదు, దాదాపు అన్ని కథల్లో ఇలానే రాస్తుంటారు. ఎందుకో నాకు కూడా తెలియదు. ఈ కథలో కూడా రచయిత అలానే రాసాడు, కథ మొత్తంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్క/చెల్లి బంధంలాగే వ్యవహరిస్తారు, అందుకే నేను అలాగే ఉంచేసాను, మార్చి రాస్తే మొత్తం కథ మీద ప్రభావం పడుతుందని అనిపించింది.


madam attha kuthuru eppudu mardhal kani vadina kani avuthundhi and koduku bava leda bamradhi avuthadu ante akka kadu varasa ani ani ardham ![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)