21-08-2026, 10:41 AM
(21-08-2026, 02:57 AM)Suvamani Wrote: Thondharaga e story ni end chesi shilpa story ki shift avvu bro suraj bro kuda comeback esthunadu nv a late kastha chudu
టైమ్ ఉంది బ్రో ఇంకా, త్వరగా అంటే ఎలా అవుతుంది. అయినా ఇంగ్లీష్ లో అసలు అతను స్టార్ట్ యే చేయలేదు. మంత్ కి ఒకటి లేదా టూ మంత్స్ కి ఒక అప్డేట్ ఇస్తారు. నేను ఆ స్టోరీ మళ్ళీ రాయటం మొదలుపెట్టినా, ఒకవేళ అతను అప్డేట్ ఇవ్వకపోతే కంప్లీట్ అవ్వని కథలానే మిగిలిపోతుంది. సో, అక్కడ స్టార్ట్ అయ్యి కొన్ని అప్డేట్స్ రానివ్వండి బ్రో. అప్పుడు చూద్దాం.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)