19-08-2026, 08:24 PM
కోపంతో venins అని టైట్ అయి, Adrenaline తో నిండిన ఫుల్ flex లోకి వచ్చిన Mussels తో ముందుకు కదిలా...
40 inch Chest మీద 6.1 inches soft అండ్ white Hand పడి Truck ని Scooter వెనక్కి నెట్టినట్టు ఆపింది....
కాళికా మాత.... మహకాళి ఉగ్ర రూపంలో.... ఎర్రటి కళ్లతో నా కళ్లలోకే సూటిగా చూసింది... నేను ఎవరా అని కళ్లు కిందికి దించి చూసేసరికి తను....
అలా పెన్ తీసి కదలడం ఆ సౌమ్య ఎక్స్ గాడు చూశాడు...
ఏంటి అన్నట్టు వాడికి అర్థం కాలేదు....
నీ అమ్మ లంజకొడుక అనుకుని ముందుకు కదలధం అనుకుంటున్నా... కానీ ఛాతీ మీద ఇంకా బలంతో, కోపంతో చూస్తూ వెనక్కి నెడుతూ నే ఆపేసింది మేడమ్.....
నెక్స్ట్ సెకండ్ పిడికిలి మూసిన చెయ్యి మీద, ఛాతీ మీద నుండి ఒక హ్యాండ్... అండ్ ఇంకో హ్యాండ్ కూడా వేసి గట్టిగా లాగింది పదా బయటికి అన్నట్టు.....
.
.
.
.
వాడికి ఏదో అర్థం అయినట్టుంది....
నేను మేడమ్ సైడ్ చూసి తల లేపి...
Maakiiii...... అన్నట్టు ఆ లంజకొడుకు సైడ్ రగులుతున కోపంతో చూశా....
.
.
.
.
బయట కి లేకెలి పక్కన ఉన్న క్యాబిన్ లోకి నేటి
చెయ్యి చాచి.... ఒకటి దెంగింది నా చెంప మీద......
నరాలు జివ్వు......... అన్నాయి.....
అలా ఒక 10 sec చూసి ఇంకో చేత్తో ఇంకోటి కొట్టింది ఇంకో చెంప మీద....
పక్కన ఏదో బుక్ లాంటిది ఉంటే అది తీసుకుని తల మీద రెండు సార్లు దెంగింది బలం మొత్తం పేటి...
అలా కోపంలో కొట్టి కొట్టి ఆగి నా సైడ్ చూస్తూ...
మేడమ్: ఒక నిమిషం.... ఇంకా ఒక నిమిషం కూడా నువ్వు ఇక్కడ ఉండకూడదు.... Next flight కే ఇక్కడి నుండి వెళ్ళిపో నువ్వు.....
మేడమ్: వెళ్లు ఇక్కడి నుండి (అంటూ చాలా కోపంగా, సీరియస్‌గా చెప్పింది)
నేను: (అలా కోపంలో ఇంకేం అనలేక అలా నిల్చున్నా)
మేడమ్: మనిషివి కాదు అసలు నువ్వు.... పశువువు.... ఇంకా ఒక నిమిషం కూడా నువ్వు నాకు ఇక్కడ అక్కర్లేదు.... వెళ్లు ఇక్కడ నుండి... (అని ........ మీరే Imagine చేసుకోండి ఆ కోపం... ఆ Expressions....)
.
.
.
.
.
.
మేడమ్ పిలుస్తున్నారు అని ఎవరో వచ్చి చెప్పారు...
మేము వచ్చిన 4 నిమిషాల్లోనే అంత విధ్వంసం అయ్యాక....
వాడు రాగానే మేడమ్ ఒక్కసారిగా కోపాన్ని 100 నుండి 10కి తెచ్చుకుని నా సైడ్ చూస్తూ "వస్తున్నా" అంటూ...
అలాగే కోపంగా చూసి వెళ్ళిపోయింది.... కోపాన్ని Control చేసుకుంటూ
.
.
.
.
Cafeteria లోకి వెళ్లా.... ఆ కోపంలో Cigarette తీసుకుందాం అనుకున్నా... వద్దులే ఇంకా ఇప్పటికే ఈ రోజుకి చాలా జరిగింది అనుకుంటూ Coffee కప్ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న పేద Open Glass window దగ్గర నిల్చుని బయటికి చూస్తున్నా....
మైండ్ అంతా Blank state లో ఉంది.... నేను ఏం చేశానో, ఏం చేయాలి అనుకున్నానో అని ఆలోచిస్తేనే అదోలా అనిపించింది.... మేడమ్ లేకపోతే.......
.
.
.
.
.
.
అలాగే ఎంతసేపు నిల్చున్నానో తెలియదు అసలు ఏం చేస్తున్నా నేను, ఏంటి ఇదంతా అని ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న బిల్డింగ్స్ చూస్తూ.....
Around ఒక 1 hour కి ఏమో ఎవరో వెనక నుండి వచ్చినట్టు అనిపించింది.... నేను వెనక్కి చూడకుండా అలాగే ముందుకే చూస్తున్నా....
తను ముందుకు వచ్చి...
రేయ్ ఇక్కడ ఉన్నావా... : సౌమ్య
నేను సౌమ్య సైడ్ చూసి ఇంకా సైలెంట్‌గా మళ్లీ బయటకి చూశా
సౌమ్య ఒక 2mins అలాగే సైలెంట్‌గా చూసింది....
సౌమ్య: అది Thanks....
.
.
సౌమ్య: ఇందాక....
.
.
సౌమ్య: తన్వి చెప్పింది లోపల..... (సౌమ్య వాయిస్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ లో ఏదో రకమైన Sadness, గ్రాటిట్యూడ్, love, fear, curiosity... ఇంకా అన్నీ అనుకోవచ్చు, అలా స్ట్రెస్ అయిపోయి నిల్చుంది నాతో ఏదో చెప్పాలి అన్నట్టు
"అదంతా జరిగింది సౌమ్య వెనక కాబట్టే సౌమ్యకి తన్వి చెప్తే తెలిసింది...."
కానీ సౌమ్య అంతకు మించి ఏం మాట్లాడలేదు....
నేను సైలెంట్‌గా అలాగే బయటికి చూస్తూ ఉన్నా... సౌమ్య అలా చెప్తున్నా....
సౌమ్య ఇంకేం మాట్లాడలేకపోయింది కాసేపు....
.
.
.
కాసేపు అలానే నాను అదోలా చూసి
సౌమ్య: పొద్దున తన్వి చెప్పింది.... వెళ్లాలి అనుకుంటే వెళ్లండి ఇప్పుడు.... (అని as a TL అండ్ సౌమ్య లాగా కలిపి చెప్పింది)
నేను అప్పటికి సైలెంట్‌గానే ఉన్నా....
సౌమ్య: సరే (అని వెళ్ళిపోయింది "ఏడుపు ఆపుకుంటూ")

![[Image: Madam-power.jpg]](https://i.ibb.co/pBtJv5H2/Madam-power.jpg)
![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)