18-08-2026, 07:43 PM
(18-08-2026, 05:35 PM)ramd420 Wrote:Adey aasa
డెవిల్ గారు ఒకటి చెబుతాను గుర్తు పెట్టుకోండి
ఇక్కడ రిప్లై, రెస్పాన్స్ రావాలి అని కోరుకోకూడదు
మీకు రాయాలి అని అనిపిస్తే కథ రాయండి లేకుంటే వదిలెయ్యండి
ఎందుకటే ఇది మీ కథ దాని మీద అన్ని రైట్స్ మీకే ఉంటాయి
ఎవరో ఎదో చెబుతారు అని అనుకోకండి
మీరు రాస్తూ ఉండండి
మెల్లగా మీరు కోరుకున్న గుర్తింపు వస్తుంది
మీరు భాద పడ్డాను అన్నారు కదా అలా ఎప్పుడు ఫీల్ కాకండి
మీకు ఉన్న ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు రాస్తున్నారు అంతే
కానీ కాస్త వెయిట్ చేస్తే మీకు కూడా రిప్లై లు వస్తుంటాయి మిత్రమా
మీరు రాస్తూండండి

![[+]](https://xossipy.com/images/bootbb/collapse_collapsed.png)