18-08-2026, 01:21 AM
(This post was last modified: 19-08-2026, 01:25 AM by Satishonly. Edited 1 time in total. Edited 1 time in total.)
నీరజ ప్రధాన పాత్రగా నేను ఆల్రెడీ ఫోరమ్ లో వేరే యూసర్ నేమ్ తో ఒక కథని రాసాను... అంటే పూర్తి చేయలేదు అనుకోండి... ఆ యూసర్ నేమ్ కి యూజ్ చేసిన మెయిల్ ఐడి మర్చిపోవడం వలన లాగిన్ అవ్వలేక పోయాను... ఆ కధ లో కూడా ప్రధాన పాత్ర నీరజ దే... ఎవరైనా గుర్తుపడతారేమో చూద్దాం...


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)