17-08-2026, 09:46 PM
(17-08-2026, 09:37 PM)Sathya22 Wrote: వాళ్లెవరో one star రేటింగ్ ఇచ్చారు అని ఫీల్ అవ్వకు ఎందుకంటే రేటింగ్ ఇచ్చినంత మాత్రాన నీ స్టోరీ కి రాకుండా మానరు .నీ స్టోరీ లో కంటెంట్ ఉంటే రీడర్స్ కి స్టార్స్ అవసరం లేదు వ్యూస్ చూసుకోవాలి.
ఏదో కొంచెం కంటెంట్ ఉన్న స్టోరీసే రాస్తుంటాను నేను. నా బాధ నా గురించి కాదు. కొత్త రైటర్స్ గురించి. నా కథలకి zero rating ఉన్నా పట్టించుకోకుండా చదువుతారు. ఆ మాత్రం good will ఉంది నాకు. Thank you boss



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)