17-08-2026, 08:41 PM
(This post was last modified: 17-08-2026, 08:46 PM by virija. Edited 3 times in total. Edited 3 times in total.)
(17-08-2026, 08:33 PM)sarit11 Wrote: కాకా నువ్వు ఈ విషయాన్ని మనసులోకి తీసుకుని ఆవేదనకు గురికావలసిన అవసరం లేదు.
వాడెవడో 100 కు 101% శాడిస్టే , అందులో అనుమానమే లేదు.
చాలా దారాలకు అలాగే తక్కువ రేటింగు ఇస్తున్నాడు.
ఇంతకు ముందు ఇలాగే జరిగితే ఇన్సెస్ట్ సెక్షన్ లో ఈ స్టార్ రేటింగ్ తీసేశాను.
పాఠక మిత్రులారా వాడి ఏధవ పనికి మనం గట్టిగా బుద్ది చెప్పాలి.
అందరూ ఈ కథకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వగలరు.
5 star rating అవసరం సార్ ఆయనకి, ఆయనే ఒక star


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)