17-08-2026, 08:33 PM
(17-08-2026, 04:04 PM)pranay Wrote:ఆ ఇచ్చిన వ్యక్తి తనను తాను అత్యంత మేధావి అనుకుంటున్నాడా లేక ఇదో రకం శాడిజమా?Thank you.PS : ఈ కథకే కాదు, చాలా కథలకు ఇలాగే జరుగుతుంది. అందుకే ఈ ఆవేదన.
కాకా నువ్వు ఈ విషయాన్ని మనసులోకి తీసుకుని ఆవేదనకు గురికావలసిన అవసరం లేదు.
వాడెవడో 100 కు 101% శాడిస్టే , అందులో అనుమానమే లేదు.
చాలా దారాలకు అలాగే తక్కువ రేటింగు ఇస్తున్నాడు.
ఇంతకు ముందు ఇలాగే జరిగితే ఇన్సెస్ట్ సెక్షన్ లో ఈ స్టార్ రేటింగ్ తీసేశాను.
పాఠక మిత్రులారా వాడి ఏధవ పనికి మనం గట్టిగా బుద్ది చెప్పాలి.
అందరూ ఈ కథకు 5 స్టార్ రేటింగ్ ఇవ్వగలరు.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)