17-08-2026, 08:00 PM
(This post was last modified: 17-08-2026, 08:01 PM by pranay. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-08-2026, 07:58 PM)Uday Wrote: ఈ చిరాకు ఏంటి ప్రణయ్ గారు.
మీరు చాలా సీనియర్ రచయిత, నా లాగే ఆ రేటింగ్ ఇచ్చినతనికి రేటింగ్ ఎలా ఇవ్వాలో తెలియకుండొచ్చు. రేటింగ్ పాజిటివా లేక నెగటివా అని చూడాలి. నేనైతే మీరొచ్చిన సంతోషంతో పాజిటివ్ రేటింగ్ ఇచ్చాను, మీ కథలు, కథనం గురించి చెప్పేదేముంది, చెప్పాల్సిందేముంది.
"అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా..ఆ...
అలక చాలింకా"
ప్రణయ్ గారు...కొనసాగించండి దయచేసి
already అలక చాలించి update ఇచ్చాను, చూడండి.



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)