17-08-2026, 07:58 PM
(17-08-2026, 04:04 PM)pranay Wrote: నమస్తే!
నా పేరు ప్రణయ్.సో, ఆ వ్యక్తి తన రేటింగ్ ను justify చేస్తూ, proper review ఇస్తేనే ఈ కథ ముందుకుసాగుతుంది. అంత వరకూ సెలవు.Thank you.PS : ఈ కథకే కాదు, చాలా కథలకు ఇలాగే జరుగుతుంది. అందుకే ఈ ఆవేదన.
ఈ చిరాకు ఏంటి ప్రణయ్ గారు.
మీరు చాలా సీనియర్ రచయిత, నా లాగే ఆ రేటింగ్ ఇచ్చినతనికి రేటింగ్ ఎలా ఇవ్వాలో తెలియకుండొచ్చు. రేటింగ్ పాజిటివా లేక నెగటివా అని చూడాలి. నేనైతే మీరొచ్చిన సంతోషంతో పాజిటివ్ రేటింగ్ ఇచ్చాను, మీ కథలు, కథనం గురించి చెప్పేదేముంది, చెప్పాల్సిందేముంది.
"అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా..ఆ...
అలక చాలింకా"
ప్రణయ్ గారు...కొనసాగించండి దయచేసి
:
:ఉదయ్
:ఉదయ్



![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)