16-08-2026, 08:53 AM
కాలం అన్నీ మరిచిపోయేలా చేస్తుంది sakhee గారు. మీరు వేరే వాటి మీద concentrate చేయండి ఎక్కువగా అప్పుడు మీకు ఇబ్బంది ఉన్న విషయాలు మర్చిపోతారు మెల్లగా. అప్డేట్స్ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడే రాయొచ్చు. ముందు ప్రశాంతంగా వేరే వ్యాపకం ఏదైనా పెంచుకోండి కొన్నాళ్ళు మీకు ఇబ్బందిగా ఉన్నవి మర్చిపోతారు


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)