09-08-2026, 07:09 PM
డోమ్ బ్రో స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని మరిది కి షాక్ ఇస్తుంది అనుకున్న కానీ ఫ్లాస్ బ్యాక్ తో వదిన కు షాక్ ఇచ్చారు. మీ రచన ఎవరి ఊహ కి అందదు భలే ఆలోసిస్తారు ఆలోచించటమే కాదు దాన్ని చక్కగా మనసు కి హత్తుకునేలా సహజం గా వ్రాస్తారు. అదే ఇక్కడ అందరికి కట్టిపడే స్తుంది. చాలా బాగుంది బ్రో.


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)