09-08-2026, 09:22 AM
(This post was last modified: 09-08-2026, 09:25 AM by Doller. Edited 1 time in total. Edited 1 time in total.)
సూపర్ అప్‌డేట్ బ్రో! కథనం చాలా సహజంగా, ఫీల్‌కి దగ్గరగా సాగుతోంది.
వెంటనే వాళ్ళిద్దరి మధ్య అంతా జరిగిపోవాలని ఏం లేదు, అసలు ముందు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎక్కడికి దారితీస్తుందో అనే ఆ సస్పెన్స్, ఎమోషన్ చాలా బాగున్నాయి. ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్!
మీ శైలిలోనే ఈ ఫ్లోని ఇలాగే కంటిన్యూ చేయండి. కథ ఎప్పుడు ఏ మలుపు తిరగాలో మీ ఆలోచనలకే వదిలేస్తున్నాం. మీ రైటింగ్ స్టైల్ చాలా బాగుంది.
అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ బ్రో... కథలో ఎలానూ స్లోగా వెళ్తున్నాం కాబట్టి, కనీసం డ్రీమ్ (కల)లో అయినా కొంచెం రొమాన్స్ ఎక్కువగా ఉండేలా చూడు బ్రో, ఇంకా కిక్ ఇస్తుంది! నెక్స్ట్ అప్‌డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం!

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)