Thread Rating:
  • 41 Vote(s) - 3.15 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery గొలుసు కట్టు.... ఒకరి తర్వాత ఒకరు (ALL EPISODES UPDATED)
గొలుసు కట్టు లో దారం దమయంతి….[/font][/size][/i][/b][/color]
ఆ గొలుసుకు తరళం సరోజ…..
గొలుసు వేసుకున్నవాడు ప్రభాకర్…..
 
                                  ****   సమాప్తం ****
మరో గొలుసు ఎవరు చుడతారో[/font][/size]????
[/quote]
రచయిత గారు, మీరేమి అనుకోకపోతే నేను కొంచం ఈ క్రింద రాసినట్టుగా కలుపుతాను!
ఒక సంవత్సరంలో ప్రుధ్విని ప్రభాకర్ సొంత కొడుకులా చూసుకుంటాడు. తనకి ఉన్న సమయంలో ప్రుథ్వికి చదువులో సహాయం చేస్తాడు. పాఠసాల పేరెంట్స్ మీటింగ్స్ అటెండ్ అవుతాడు. ప్రుధ్వి కూడా నాన్న అని పిలవడం అలవాటు చేసుకుంటాడు!. 1000 కోట్ల కంపెనీ అవుతుంది. ఒక రాత్రి ప్రుధ్విని వళ్ళో కూర్చోబెట్టుకుని సరోజతో నాకు కొడుకు వున్నాడు. నువ్వే నీలాంటి కూతురిని కనాలి అని, ప్రుధ్వి నీకు చెల్లి కావాలా అంటాదు. అవును నాన్న, నాకు అమ్మలాంటి చెల్లి కావాలి అంటాడు.
అప్పటికే ప్రభాకర్ తల్లి తండ్రి ప్రభాకర్ దగ్గరికి వచ్చేసారు.
సరోజ సరేలే కాని నువ్వెళ్ళి పడుక్కో అని కొడుకుని పంపి, ప్రభాకర్తో ఈరోజు సుహాసిని-భర్త వచ్చారు. వాళ్ళ స్టార్ట్ అప్ కంపెని కూడా 100 కోట్ల టర్న్ ఓవర్ చేరిందట. మీ సెక్రెటరీ చెప్పింది మీరు పెళ్ళి చేసుకున్నారని, ఆయన మేజర్ పార్ట్నర్ అని, చాలా బాగుంటారని అని, ఒకసారి పరిచయం చేయమని అడిగింది. ఆయన ప్రస్తుతం ఇక్కడ లేరు, సమయం వచ్చినప్పుడు చూద్దాం అని చెప్పాను. మంచి పని చేసావు. కాని నాకిప్పుడు తన మీద ఎలాంటి కోపం, ప్రతీకారపు కోరిక లేవు అన్నాడు ప్రభాకర్. నవ్వుతూ తల వూపి సరోజ మరి నీ కోరిక ప్రకారం మన ప్రయత్నం మొదలెడదామా అంటూ ముద్దులు ప్రారంభించింది.
ఒక పది నెలలు అయ్యాక ఆరు నెలల గర్భవతి గా ఉన్న సరోజ ఒక రాత్రి ప్రభాకర్ తో "ఈరోజు సుహాసిని ఆఫీస్ కి వచ్చింది. రెండు రోజులుగా సెక్రెటరీ తో నాతో మాట్లాడాలంటూ హడావిడి చేసిందట. నాతో మీ సెక్రెటరీ చెప్పింది. వారంలో బుధవారం మాత్రమే వస్తున్నారని, కడుపుతో ఉన్నారని. మీకు నా సమస్య చెప్పుకుందాము అని మీ సమయం అడిగాను. నేను ప్రేమించి పెళ్ళి చేసుకునే సందర్భంలో ఒక మంచి మనిషిని నాతో నిశ్చితార్థం చేసుకోబోయే మనిషిని అసందర్భంగా అన రాని మాటలు అన్నాను. ఆ పాప ఫలితమే మేము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నేను అమ్మను కాలేకపోయాను. తనకి వీర్య కణాలు తక్కువ, మొబిలిటీ కూడా తక్కువట. మందులు వాడినా ఉపయోగం లేక పోయింది. రెండు సార్లు ఐవీఎఫ్ ప్రయత్నించినా ఫలితం లేకపోతే డాక్టర్ చెప్పింది, వీర్య పుష్టి ఉన్నవాడితో ఫిజికల్ గా అయితేనే నేను తల్లిని అవుతానని. మీరు మమ్మల్ని ఇంతగా ఆదుకున్నారని, మిమ్మల్ని అక్కలాగా భావించి ఈ వరం కూడా బావగారితో కల్పించగలరేమో అని చాలా ఆదుర్దాగా, ఆశగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని నా చేతులు పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంది. తనకి నా భర్త అంటే నువ్వెవరో అసలు తెలీదు. నిన్ను అడిగి చెబుతానని ప్రస్తుతానికి పంపించాను. కాని ఇది విధిలీల అంటావా. నీ అభిప్రాయం ఏమిటి. నేను ముందే చెప్పానుగా, నీ వల్ల నాకు క్షమాగుణం వచ్చింది. ఈ ఒక్కసారికయితే ఓకే అది కూడా నువ్వు మనస్ఫూర్తిగా సహాయం చేద్దామనుకుంటే అన్నాడు. సరే చెబుతాను వచ్చే వీకెండ్ ప్లాన్ చేసుకోమని అంది సరోజ. తనకి నేననే విషయం ముందు చెప్పకు. వచ్చిన తర్వాత ఇష్టమయితే కలుస్తుంది. ముందే చెబితే ఆశాభంగం చెంది రాకపోవచ్చు అన్నాడు ప్రభాకర్. తలూపుతూ ఎంత ఎమొషనల్ గా ఎంత దూరం అలోచించావు ప్రభాకర్. తను నిన్ను వదులుకుని నన్ను అద్రుష్టవంతురాలిని చేసింది, అందుకే తనకి సహాయం చేద్దామని నాకు కూడా వుంది అంది సరోజ.
[+] 7 users Like yekalavyass's post
Like Reply


Messages In This Thread
RE: గొలుసు కట్టు.... ఒకరి తర్వాత ఒకరు (EP 62 63 64 BILLA July 31) - by yekalavyass - 08-08-2026, 12:37 PM



Users browsing this thread: 1 Guest(s)