08-08-2026, 08:56 AM
(07-08-2026, 12:49 PM)Sectorabcd Wrote: EP 68 తరళంSectorAbcd garu!!! Very good story and ending!!!
సరోజ “మా ఆయన ప్రభాకర్ కి” అంటూ తమ selfie పంపింది…..
చంద్రమోహన్ “సంతోషం…..మీరు రేపు కల్లా హైదరాబాద్ వస్తారుగా……..మేము already బయలుదేరుతున్నాం, దమయంతి driving గంట ముందే తీసుకెళుతుంది..” అన్నాడు ఉత్సాహంగా…
ప్రభాకర్ “మీరు నిశ్చింతగా ఉండండి……నా భార్యను తీసుకువచ్చే బాధ్యత నాది ….. ఇక్కడ నేను డ్రైవింగ్” అంటూ call cut చేసాడు…
సరోజ “ఏంటి మరి plan”
ప్రభాకర్ “ఏముంది….no room, nothing…..ఇక్కడినుంచే హైదరాబాద్ వెళ్తున్నాం “ అంటూ car లో కూర్చోబెట్టి తాను driver seat లో కూర్చొని……”ఇక నువ్వు మొదలెట్టు video calls మీ sir తో…..….మన అబ్బాయి ని చూపించు” అంటూ car ముందుకు ఉరికించాడు high way వైపు…..
గొలుసు కట్టు ….ఒకరి తర్వాత ఒకరు by SECTORABCD
ఎవరితో మొదలయ్యిందో కథ, అక్కడికే వచ్చి చుట్టు పూర్తి చేసుకుంది గొలుసు …..
గొలుసు కట్టు లో దారం దమయంతి….
ఆ గొలుసుకు తరళం సరోజ…..
గొలుసు వేసుకున్నవాడు ప్రభాకర్…..
**** సమాప్తం ****
మరో గొలుసు ఎవరు చుడతారో????


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)