07-08-2026, 09:39 PM
(07-08-2026, 08:36 PM)Xossiplover7992 Wrote: అప్డేట్ ఇచ్చినందుకు చాల థాంక్స్ Dom Bro.
ఇది వివాహేతర సంబంధం కాదు.
మరిదికి ఇప్పుడు ఉన్నది కామమే.
కాని వాళ్ళ మద్య స్నేహం, అర్దం చేసుకునే విధానం, అప్యాయత, కోపం, ఆనందం ఇంకా వివిధ రకాల భావాలు, ప్రేమ, శృంగారంతో, చివరిగా దీర్ఘకాలిక బంధం, కుటుంబంగా మారేలా వ్రాయటానికి ప్రయత్నం చేయండి.
వాళ్ళ మధ్య అనుబంధం ఎంతలా బలపాడాలి అంటై, వాళ్ళ మధ్య ఎన్ని వీధాలుగా శృంగారం, జరింగించిన చదవాలి అనిపించాలి, ఆనందభాష్పాలు, శృంగార భవన. పరిపూర్ణమైన అనుభవం కలగాలి.
నాకు ఇంకా పదాలలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు తెలియదు.
నేను ఒప్పకూంటాను ఇది సాధారణమైన బంధం కాదు అని.
విచ్చలవిడితనం, వివాహేతర సంబంధం, నేపుణ్యత, (కృతజ్ఞత,జాలి) వంటి భావాం, లేకుండా ఉండే కథలు అరుదు.
ఇక్కడ కథలు వ్రాసేది అహ్లాదం కోసమే మరియు అది విచ్చలవిడితనంతో మాత్రమే వుంటుంది అని భావనను తగ్గించడానికి ప్రయత్నం చేయండి.
సాధారణ మనుషులు తమ జీవితాల్లో భాగస్వామి ఎలా ఉండాలి అనుకుంటారో అలా.
మీచేత వేరేవారికి ఉపదేశం ఇప్పించండం నా ఉద్దేశం కాదు.
ఆల కథ రాసి గుర్తింపు(రీచ్), పొందడం కూడా సహాసం అని చెప్పాలి.
నాకు తెలుసు మీ కథ మీ ఇష్టం అని.
మీరు ఎంత టైం తీసుకున్న పర్వాలేదు(అలా అన్నానని ఎక్కువ సమయం తీసుకోకండి, మీకు చెప్పేంత వాడిని కాదు).
మీరు వ్రాసే విధానంతో, నాచేత, నా మాతృ భాష, తెలుగులొ, నా మనస్పూర్తిగా నా కోరికను వ్యక్త పరిచేల చేసినందుకు ధన్యవాదాలు.
మనము మనస్పూర్తిగా ప్రేమించే భాగస్వామితో వివిధ రకాలుగా చేసే శృంగారం ఎంత ఆహ్లాదంగా, పరిపూర్ణమైన అనుభవంగా ఉంటుందో చూపించడానికి ప్రయత్నం చేస్తారు అని ఆశిస్తూ,
మీయొక్క అభిమని,
.హర్ష.
దీనిని నేను సమర్థిస్తున్నాను
AKHIL❤️


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)